ఈరా (ఈరా)


మెలకువగా నుండుట లేక కావలివాడు

Bible Results

"ఈరా" found in 4 books or 9 verses

ఆదికాండము (2)

4:18 హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.
36:43 మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.

రూతు (1)

3:13 ఈరాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొను మని చెప్పెను.

2 సమూయేలు (3)

20:26 సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు1.
23:26 పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,
23:38 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

1 దినవృత్తాంతములు (3)

11:28 తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
11:40 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
27:9 ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"ఈరా" found only in one lyric.

కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే

Sermons and Devotions

Back to Top
"ఈరా" found only in one content.

విశ్వాసమే నీ విజయం
విశ్వాసంలో మాదిరి నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , దావీదు , క్రీస్తు , యేసు , యోసేపు , అల్ఫా , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ప్రేమ , ఆత్మ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , పౌలు , మిర్యాము , అగ్ని , ప్రార్థన , ఇశ్రాయేలు , సౌలు , అక్సా , హనోకు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , రాహేలు , బబులోను , సెల , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , నోవహు , ఇస్కరియోతు , స్వస్థ , అతల్యా , లేవీయులు , ఏలీయా , ఏశావు , కోరెషు , రక్షణ , యాషారు , హిజ్కియా , అన్న , సమరయ , యోకెబెదు , గిలాదు , ఆకాను , సారెపతు , బేతేలు , కూషు , ఎలియాజరు , కనాను , ఎఫ్రాయిము , ఆషేరు , గిల్గాలు , ప్రార్ధన , యెఫ్తా , మగ్దలేనే మరియ , కెజీయా , యోబు , పేతురు , ఆసా , తామారు , తీతు , అబ్దెయేలు , యొర్దాను , ఏఫోదు , రిబ్కా , బేతనియ , తెగులు , అకుల , జెరుబ్బాబెలు , సీమోను , రోగము , కయీను , హాము , రూబేను , వృషణాలు , యెహోవా వశము , దొర్కా , మార్త , ఆదాము , ఎలీషా , మోయాబు , బెసలేలు ,

Telugu Keyboard help