1:18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.1:19 ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.1:24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ5:13 వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.8:12 ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.8:22 ఇష్పాను ఏబెరు ఎలీయేలు