2:41 షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.3:6 ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా3:18 మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.7:26 తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,7:27 ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.11:44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీయేలు,14:7 ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.