Bible Results
"హగ్గయి" found in 2 books or 11 verses
ఎజ్రా (2)
5:1 ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ మున ప్రకటింపగా6:14 యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చ రించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.
హగ్గయి (9)
1:1 రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా1:3 అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా1:12 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.1:13 అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.2:1 ఏడవ నెల యిరువది యొకటవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా2:10 మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా2:13 శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి.2:14 అప్పుడు హగ్గయి వారికీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.2:20 మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"హగ్గయి" found in 9 contents.
ఎజ్రా గ్రంథం
అధ్యాయాలు : 10, వచనములు : 280 రచించిన తేది, కాలం : క్రీ.పూ. 457-444 సం||లో ఈ గ్రంధం వ్రాయబడింది. మూల వాక్యాలు: 3:11 “వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జ
హగ్గయి
గ్రంథకర్త : హగ్గయి హగ్గయి కాలము : క్రీ.పూ 538లో పారశీక రాజైన కోరెషు - యూదులు తమ స్వదేశమునకు తిరిగి వెళ్ల వలెననియు, యెరూషలేములోని దేవాలయమును పునర్నిర్మాణము గావించవలెననియు ఆజ్ఞాపించెను. స్వదేశమునకు వచ్చిన మొదటి గుంపు ప్రజలకు జెరుబ్బాబెలు నాయకుడుగా నుండెను.
ఎజ్రా
దినవృత్తాంతములు రెండవ పుస్తకము తరువాత జరిగిన చరిత్ర మార్పును కొనసాగిస్తూ 70 సంవత్సరముల చెరనివాసమునకు తరువాత దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశమునకు తిరిగి తీసుకొని వచ్చుటను గురించి చెప్పు పుస్తకము. ఇది బబులోను నుండి బయలుదేరి వచ్చు ఈ సంఘటనను రెండవ నిర్గమము అనవచ్చు. అయినప్పటికి ఈ రెండవ నిర్గమము మొదటి ని
యెషయా
పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధ
జెకర్యా | Zechariah
బబులోను చెర తరువాత కాలమునకు చెందిన ప్రవక్త జెకర్యా. ఈయన బబులోనులో పుట్టిన లేవీయుడు, ({Neh,12,16}) చెరసాల చరిత్రను తరచిచూచిన యెడల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు క్రీ.పూ. 722లో అషూరు సైన్యమునకు లొంగిపోయి దీనావస్థలో పడెను. దక్షిణ దేశమైన యూదాకు ఇట్టి దుస్థితి క్రీ.పూ. 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు దండయా
మలాకీ
నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వ
జెకర్యా గ్రంథం
అధ్యాయాలు : 14, వచనములు : 211 గ్రంథకర్త : జెకర్యా. రచించిన తేది : దాదాపు క్రీ.పూ 500-470 సం. మూల వాక్యాలు : 1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహ
నేటి ప్రపంచములో ప్రకృతి బీభత్సలకు, విలయాలకు కారణం
ప్రస్తుత దినములు అపాయకరమైన కాలములని 2 తిమోతి పత్రిక 3:1 లో మనము చూస్తాము.KJV *తర్జుమలో know it the coming days are very dangerous.* అని చూస్తాము. ఇలాంటి దినాలలో ఏమి జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? మనుష్యులు ఎలా వుండబోతున్నారు? అంతము ఎప్పుడు అనే విషయాలను జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రస్త
Facts of Bible Telugu | బైబిల్ వాస్తవాలు
బైబిల్ వాస్తవాలు:
1. బైబిల్ అనేది 66
పుస్తకాల సమాహారం,
Popular Searches:
దేవుడు
,
యెహోవా
,
మోషే
,
శ్రమ
,
కృప
,
దావీదు
,
క్రీస్తు
,
యేసు
,
యోసేపు
,
అల్ఫా
,
మరణ
,
,
కాలేబు
,
ఇశ్రాయేలీయులు
,
బిలాము
,
గిద్యోను
,
యాకోబు
,
ప్రేమ
,
ఆత్మ
,
కోరహు
,
అహరోను
,
మరియ
,
యెరూషలేము
,
అబ్రాహాము
,
పౌలు
,
మిర్యాము
,
అగ్ని
,
ప్రార్థన
,
ఇశ్రాయేలు
,
సౌలు
,
అక్సా
,
హనోకు
,
లోతు
,
సాతాను
,
సొలొమోను
,
యూదా
,
సీయోను
,
రాహేలు
,
బబులోను
,
సెల
,
రాహాబు
,
దేవ�%B
,
ఐగుప్తు
,
యెహోషాపాతు
,
ఇస్సాకు
,
జక్కయ్య
,
నోవహు
,
ఇస్కరియోతు
,
స్వస్థ
,
అతల్యా
,
లేవీయులు
,
ఏలీయా
,
ఏశావు
,
కోరెషు
,
రక్షణ
,
యాషారు
,
హిజ్కియా
,
అన్న
,
సమరయ
,
యోకెబెదు
,
గిలాదు
,
ఆకాను
,
సారెపతు
,
బేతేలు
,
కూషు
,
ఎలియాజరు
,
కనాను
,
ఎఫ్రాయిము
,
ఆషేరు
,
గిల్గాలు
,
ప్రార్ధన
,
యెఫ్తా
,
మగ్దలేనే మరియ
,
కెజీయా
,
యోబు
,
పేతురు
,
ఆసా
,
తామారు
,
తీతు
,
అబ్దెయేలు
,
యొర్దాను
,
ఏఫోదు
,
రిబ్కా
,
బేతనియ
,
తెగులు
,
అకుల
,
జెరుబ్బాబెలు
,
సీమోను
,
రోగము
,
కయీను
,
హాము
,
రూబేను
,
వృషణాలు
,
యెహోవా వశము
,
దొర్కా
,
మార్త
,
ఆదాము
,
ఎలీషా
,
మోయాబు
,
బెసలేలు
,