Bible Results
"హోరు" found in 8 books or 36 verses
11:22 సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
11:23 సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
11:24 నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
11:25 నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
11:26 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
11:27 తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.
11:29 అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
22:20 ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.
22:23 ఆ యెనిమిది మందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
24:10 అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి
24:15 అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.
24:24 అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.
24:47 అప్పుడు నేను - నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె - మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి
29:5 అతడు - నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
31:53 అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
20:22 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను.
20:23 యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
20:25 నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి,
20:27 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి.
21:4 వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.
33:37 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
33:38 యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
33:39 అహరోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.
33:41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
34:7 మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
34:8 హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
32:50 నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజ నులయొద్దకు చేరుదువు.
13:2 మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని
13:21 మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యాను రాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను.
24:2 యెహోషువ జనులందరితో ఇట్లనెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.
1:25 సెరూగు నాహోరు తెరహు
13:5 కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.
23:3 షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.
2:18 నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.
3:34 యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు,
3:35 నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
"హోరు" found in 5 lyrics.
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది - Isuka Meeda Illu Kattaku Adi Koolipothundi
కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు - Kallallo Kanneerenduku Gundello Digulenduku
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు - Naa Deepamu Yesayyaa Neevu Veliginchinaavu
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా - Nalugakunda Godhumalu Kadupu Nimpa Galugunaa
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము - Sudhooramu Ee Payanamu Mundu Iruku Maargamu
Sermons and Devotions
Back to Top
"హోరు" found in 6 contents.
Day 57 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నా కృప నీకు చాలును (2 కొరింథీ 12:9). ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించి పోయిఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. "నా కృప నీకు చాలును." ఇంటికి చేరి నా బైబిలు తీసి చూసాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభూ. ఒక్కసారి ఆనంద
Day 181 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని (యోబు 4:16). చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితురాలు నాకు "నిజమైన శాంతి" అనే పుస్తకాన్ని ఇచ్చింది. దాన్లో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకమంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి ఆ సందేశం నేను వినాలని ఎదురుచూస్తూ ఉ
Day 238 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అది నాలో లేదు (అనును) (యోబు 28:14). ఎండాకాలపు రోజుల్లో నేననుకున్నాను, నాకిప్పుడు సముద్ర వాతావరణం, సముద్రపు గాలి అవసరమని. అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు "అది నాలో లేదు" అని సముద్రం అంటున్నట్టు అనిపించింది. దానివల్ల నేను పొందగలననుకున్న మేలును పొందలేకపోయాను. కొండ ప్రాంతాలకు వెళ్లే నాకు
Day 29 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు (కీర్తన 46: 5) "దానికి చలనము లేదు" అనే మాట ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ
Day 31 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయన సమాధానము కలుగజేయును (యోబు 34:29). తుపాను ఊపేసే వేళ సమాధానం! ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము. సముద్రం మధ్య తీరానికి దూరంగా చీకటి ఆకాశం క్రింద హటాత్తుగా పెద్ద తుపాను రేగింది. నింగీ, నేల ఏకమై ఎదురు నిలిచినట్టు హోరుగాలి, వర్షం, లేచే ప్రతి అలా మనల్ని మింగేసేటట్టు ఉంది. అప్పుడాయన న
Day 333 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును (హెబ్రీ 12:11). జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది. ఒక రాజ వంశీయుడు తన భవనం గోడలమీద పెద్ద పెద్ద తీగెల్ని అమర్చాడట. స్వర తంతులమీద గాలి ఊదడం ద్వా