Bible Results
"అంద్రెయ" found in 5 books or 12 verses
మత్తయి (2)
4:18 యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.10:2 ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;
మార్కు (4)
1:16 ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును, సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.1:29 వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.3:18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,13:3 ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి
లూకా (1)
6:14 వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,
యోహాను (4)
1:40 యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.1:44 ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.6:8 ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ12:22 ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.
అపో. కార్యములు (1)
1:13 వారు పట్టణములో ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"అంద్రెయ" found in 2 contents.
అనేకులను క్రీస్తువైపు నడిపించిన సిలువ సాక్షి, హతసాక్షి - అంద్రెయ
40 Days - Day 6అనేకులను క్రీస్తువైపు నడిపించిన సిలువ సాక్షి, హతసాక్షి - అంద్రెయయోహాను 1:41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పిఅంద్రెయ - అత్యంత ప్రసిద్ధగాంచిన సీమోను పేత
ప్రకటన గ్రంథము వ్రాసిన భక్తుడైన యోహాను సజీవ సాక్ష్యం
జెబెదాయి, సలోమి కుమారులు యోహాను, యాకోబులు వీరు యోసేపుకు మనుమలు, యోసేపుకు మరియ ప్రధానము చేయబడినప్పుడు వీరిద్దరు అక్కడే వున్నారు. అప్పటికి యోహాను వయస్సు 12 సంవత్సరాలు సలోమి మరియకు అంతరంగికురాలు. కావున క్రీస్తు తన తల్లిని చూచుకొనుము అని యోహానుకు చెప్పడం సహజమే. యోహాను 19:25-27. తనను గూర్చి యేసు ప్రేమ