Bible Results
"నయము" found in 10 books or 17 verses
13:21 యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.
13:26 యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను.
13:28 అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.
21:29 అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.
4:15 యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.
11:46 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,
22:29 నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును.
45:4 సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.
142:2 బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను.
11:2 అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.
15:33 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.
18:12 ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును.
22:4 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
57:15 మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
2:3 దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3:12 కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
"నయము" found in 11 lyrics.
ఆనందింతు నీలో దేవా - Aanandinthu Neelo Devaa
ఆనందింతును నీలో దేవ - అనుదినం నిన్ను స్తుతించుచు
ఎంతటి వాడను నేను యేసయ్యా - Enthati Vaadanu Nenu Yesayyaa
ఎవరో తెలుసా యేసయ్యా - Evaro Thelusaa Yesayyaa
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు - Kannulaneththi Pairula Choodu Koyaga Lerevvaru
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును - Chinni Manasutho Ninnu Aaraadhinthunu
దేవుని గొప్ప మహిమను చూసి - Devuni Goppa Mahimanu Choosi
ప్రభు యేసు నా రక్షకా - Prabhu Yesu Naa Rakshakaa
మనోవిచారము కూడదు నీకు - మహిమ తలంపులే కావలెను
మహాఘనుడవు మహోన్నతుడవు - Mahaa Ghanudavu Mahonnathudavu
యేసు నీ స్వరూపమును నేను చూచుచు - Yesu Nee Swaroopamunu Nenu Choochuchu
Sermons and Devotions
Back to Top
"నయము" found in 14 contents.
దేవునికి మనమివ్వగల ఉత్తమమైన బహుమానం.
దేవునికి మనమివ్వగల ఉత్తమమైన బహుమానం.ఒక వ్యక్తి తన స్నేహితుని పుట్టినరోజుకి మంచి బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. ఆ స్నేహితుణ్ని సంతోషపరచాలంటే తనకు ఇష్టమైన బహుమానం ఇస్తేనే కదా. ఇష్టమైనది అంటే తనకు నచ్చేదిగా ఉండాలి, అతనికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఆశంతా ఆ బహుమతి తన స్నేహ
రూతు గ్రంథం
అధ్యాయాలు: 4, వచనాలు:85 గ్రంథ కర్త: సమూయేలు ప్రవక్త రచించిన తేది: దాదాపు 450 నుండి 425 సం. క్రీ.పూ. మూల వాక్యము: “నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నివు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;” రూతు 1:16 ఉపోద్ఘాతం: రూతు గ్రంథం బ
నా జీవితంపట్ల దేవుని చిత్తాన్ని ఏవిధంగా తెల్సుకోవాలి? దేవుని చిత్తం తెల్సుకోవటం విషయంలో బైబిలు ఏమిచెప్తుంది?
ఒక విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికీ రెండు చిట్కాలు లేక అవసరతలు. 1) నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో దానిని బైబిలు తప్పుగా ఎంచినది కాదని ధృవీకరించుకో. 2). నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో అది దేవుని మహిమ పరచేదిగాను, నీకు ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించేదిగాను ఉన్నదో లేదో ధృవీకరి
విశ్వాసంలో జీవించడం
అంశము : విశ్వాసంలో జీవించడం 2 కొరింథీ 5:7 : “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము” అనేక సార్లు మనము దేనినైన చూడనిదే నమ్మలేము, ఎందుకంటే కళ్లతో చూచినప్పుడే బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. కాని చూడకుండా విశ్వసించడం ప్రత్యేకమైనది. ఈ ప్రపంచంలో అనేకులు అనేక
అతి చిన్న విషయంలో..!
అతి చిన్న విషయంలో..!
ఏదైనా విలువైనవి, ఖరీదైనవి, ప్రాముఖ్యమైనవి పొందుకోవాలంటే వాటికోసం ప్రయాసపడడమే కాకుండా ఒక్క క్షణం ఆగి దేవుని వైపు ప్రార్ధనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాము. అవసరమైతే వాటిని పొందుకోవడం కోసం ఉపవాసమైనా ఉంటాము. ఎందుకంటే మనం విశ్వసించే దేవుడు మనకు తప్పకుండా దయజేయగలడు అనే నమ్మకం
వినయము
వినయము
నా స్నేహితుడైన జాన్ కు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీలో తాను క్రొత్తగా చేరిన కొన్ని దినములలో అతను పని చేస్తున్న క్యాబిన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, మాటలు కలిపి, తాను అక్కడేమి చేస్తున్నాడో అడిగాడు. అతనికి తన పని గురించి చెప్పిన తరువాత, జాన్ అతని పెరేమిటని అడి
ఏది విశ్వాసికి విజయం?
ఏది విశ్వాసికి విజయం?Audio: https://youtu.be/6l5U2I326-w
ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్
సమాదానమను బంధం
సమాదానమను బంధంAudio: https://youtu.be/mK5AFPmMaX8
మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది. ఏ బంధం లేని సంబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ
అనుదిన జీవితంలో క్రైస్తవ సాంఘిక విలువలను కార్యసిద్ధి కలుగజేయు 20 అంశములు
Authority: యెషయా 58:13,14 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయ
పునరుద్ధరించే దేవుడు
యెషయా 57:15 : నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను.ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే సర్వాధికారియైన దేవుడు
పునరుద్ధరించే దేవుడు | God who Revives
పునరుద్ధరించే దేవుడుయెషయా 57:15 : నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను.
సమాదానమను బంధం
సమాదానమను బంధంమన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది. ఏ బంధం లేని సంబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతో
ఏది విశ్వాసికి విజయం?
ఏది విశ్వాసికి విజయం?ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్తే విజయం, శత్రువును చంపితే విజయం అంటారు.కానీ, విశ్వా
పునరుద్ధరించే దేవుడు
పునరుద్ధరించే దేవుడుయెషయా 57:15 : నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను.ఉన్నత