Bible Results
"హన్నా" found in 2 books or 13 verses
19:14 దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
1:2 వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలులేకపోయిరి.
1:5 హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.
1:7 ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.
1:8 ఆమె పెనిమిటియైన ఎల్కానా- హన్నా, నీ వెందుకు ఏడ్చు చున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.
1:9 వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనముమీద కూర్చునియుండగా
1:12 ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.
1:15 హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.
1:19 తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను
1:20 గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనినేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.
1:22 అయితే హన్నాబిడ్డ పాలు విడుచువరకు నేను రాను; వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసికొనివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లక యుండెను.
2:1 మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.
2:21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
"హన్నా" found in 7 lyrics.
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా - Aashapadaku Ee Lokam Kosam Chellemmaa
కన్నీరే మనిషిని బాధిస్తుంది - Kanneere Manishini Baadhisthundi
కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు - Kaanaraave Alanaati Kanneeti Praardhanalu
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం - Devude Ila Cheretanduku Ennukunna Maargam
దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును - Devuni Yandu Bhakthi Gala Sthree Koniyaadabadunu
నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా
యేసు దేవుని ఆశ్రయించుమా - Yesu Devuni Aashrayinchumaa
Sermons and Devotions
Back to Top
"హన్నా" found in 9 contents.
కృతజ్ఞతార్పణలపండుగ
తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు తన శక్తిగల మాటతో ఈ సర్వ సృష్టిని సృష్ఠించి, ఏకరీతిగా పరిపాలిస్తూ, మానవాళికి అవసరమైన సర్వ సంపదలను సృష్ఠించి వారిని పోషిస్తూ ఆదరిస్తున్న దేవునికి మానవుడు ఏ విధంగా కృతజ్ఞతను కానపర్చుకోవాలో వివరిస్తూ నిర్గమకాండం 23:16 లో “నీవు పొలములో విత్తిన నీ వ్యవసా
కావలెను...కావలెను...
కావలెను...కావలెను... సమూయేలు వంటి దేవుని సన్నిధిలో గడిపే బాలుడు యోసేపు వంటి తన పవిత్రతను కాపాడుకొనిన దేవుని భయము గలిగిన యోవ్వనుడు దావీదు వంటి దేవునికి 7సార్లు ప్రార్ధించే మధ్య వయస్కుడు అబ్రాహాము వంటి దేవునికి స్నేహితుడైన వృద్ధుడు కావలెను...కావలెను... కాని ఎక్కడ
Day 114 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
విశ్వాసమనునది . . . అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది (హెబ్రీ 11:1). నిజమైన విశ్వాసం ఎలాటిదంటే పోస్టుబాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాన్ని గురించి మర్చిపోవడం లాటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రసు తెలియకో, ఇంకా
సమూయేలు మొదటి గ్రంథము
ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము. 1 సమూయేలు - మను
అమ్మ
అమ్మ
అమితమైన ప్రేమ, అంతులేని అనురాగం, అలుపెరుగని ఓర్పు, అద్భుతమైన సాన్నిహిత్యం, కనిపించే దైవం, కని పెంచే మాతృమూర్తి, అరుదైన రూపాన్ని మనకిచ్చే అపురూపమైన కావ్యం, చిరకాల జ్ఞాపకం, ఎన్నడు వాడని మరుమల్లి, అమృతం కన్నా తియ్యని ప్రేమలో... ప్రపంచం మనల్ని చూడక ముందే మనల్ని ప్రేమించినవారు ఎవరైనా ఉన్న
నాకు ఆధారమైనవాడు బలవంతుడు
నాకు ఆధారమైనవాడు బలవంతుడు
Audio: https://youtu.be/FoiPHEm7TNE
యెషయా 40:29 సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
ఎంత సంపాదించిన, ఎందరు ఉన్నా బలం లేకపోతే ఆనందించలేము.
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 27వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 27వ అనుభవం:
మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను. యాకోబు 5:13
ప్రార్ధనా వీరుడైన మిషనరీ - హడ్సన్ టైలర్. ప్రార్ధనలో గొప్పతనాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ "క్రీస్తు సిలువ శ్రమలను వేదనలను అనుభవించుటకు భయపడక ఆయన సేవ చేయుటకు ఎడతెగక ప్రార్ధిస్తూ,
పరిమళ వాసన
పోయిన సంపద తిరిగి వచ్చాక యోబు భక్తునికి కలిగినరెండవ కుమార్తె “కేజియా”. ఈ పేరునకు అర్ధం “పరిమళ వాసన”. ఈమె అక్కపేరు “యొమీయా” చెల్లి పేరు “కెరంహప్పుకు” వీరు చాలా అందగత్తెలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడియున్నది. ఆ దేశమందంతటను అనగా ఊజు దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. (యోబు 42:15)<
అమ్మ
అమ్మఅమితమైన ప్రేమ, అంతులేని అనురాగం, అలుపెరుగని ఓర్పు, అద్భుతమైన సాన్నిహిత్యం, కనిపించే దైవం, కని పెంచే మాతృమూర్తి, అరుదైన రూపాన్ని మనకిచ్చే అపురూపమైన కావ్యం, చిరకాల జ్ఞాపకం, ఎన్నడు వాడని మరుమల్లి, అమృతం కన్నా తియ్యని ప్రేమలో... ప్రపంచం మనల్ని చూడక ముందే