Bible Results
"యోవేలు" found in 7 books or 19 verses
1 సమూయేలు (1)
8:2 అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,
1 దినవృత్తాంతములు (13)
4:35 యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.5:4 యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,5:8 యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.5:12 వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.6:33 ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు6:36 అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,7:3 ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.11:38 నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,15:11 అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మినాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.15:17 కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,23:8 పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు26:22 యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు.27:20 అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను,
2 దినవృత్తాంతములు (1)
29:12 అప్పుడు కహాతీయులలో అమాశై కుమారుడైన మహతు అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు యోవాహు కుమారుడైన ఏదేను
ఎజ్రా (1)
10:43 నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు
నెహెమ్యా (1)
11:9 జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియై యుండెను.
యోవేలు (1)
1:1 పెతూయేలు కూమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యోహోవా వాక్కు
అపో. కార్యములు (1)
2:16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"యోవేలు" found in 17 contents.
బాప్తిస్మము ప్రాముఖ్యత
మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము?
యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n
ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా
బాప్తిస్మము ప్రాముఖ్యత
మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము?
యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n
బాప్తిస్మము ప్రాముఖ్యత
మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము?
యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n
భాషలలో మాట్లాడుట అనే వరం అంటే ఏంటి?
భాషలలో మాట్లాడుటం అన్నది తొలిసారిగా జరిగింది. (అపొస్తలుల కార్యములు 2:14 పెంతెకోస్తు దినాన్న అపొస్తలులు బయటకు వెళ్ళి ప్రజలకు వారి భాషలలోనే సువార్తను అందించారు క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి (అపొస్తలుల కార్యములు 2:
క్రొత్త నిబంధనలోనున్న ప్రకారము కాక పాత నిబంధనలో దేవుడు ఎందుకు వేరుగా నున్నాడు?
ఈ ప్రశ్నలు మౌళికమైన అపార్థము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో బహిర్గతమైన దేవుని స్వభావము విషయమై ఈ ఆలోచనను మరో విధంగా వ్యక్తపరుస్తూ ప్రజలు పలికే మాటలు ఏవనగా పాత నిబంధనలో దేవుడు ఉగ్రత కలిగినవాడు. అయితే క్రొత్త నిబంధనలోనున్న దేవుడు ప్రేమకలిగిన దేవుడు. బైబిలు దేవుడు తన్ను తాను చారిత్రక సంఘటనలద్వార,
భాషలలో మాట్లాడుట అనే వరం అంటే ఏంటి?
భాషలలో మాట్లాడుటం అన్నది తొలిసారిగా జరిగింది. (అపొస్తలుల కార్యములు 2:14 పెంతెకోస్తు దినాన్న అపొస్తలులు బయటకు వెళ్ళి ప్రజలకు వారి భాషలలోనే సువార్తను అందించారు క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి (అపొస్తలుల కార్యములు 2:
సరిచేసుకొనుట - దిద్దుకొనుట
పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింప బడలేదు గాని, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్ర్రీస్తురక్తముచేత విమోచింపబడితిరి (1 పేతురు 1:18,19) మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని
తప్పు అని తెలిసినప్పటికీ
మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనములు. నేడు అనేక మంది ఒకటి పాపం, తప్పు అని తెలిసినప్పటికీ దానిని విడిచిపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామంటూ, యవ్వనస్తులు కొన్ని పనులు చెయ్యడం పాపం అని తెలిసినా కూడా వాటిని విడ
న్యాయాధిపతులు
యెహోషువ పుస్తకములో తేటగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చెప్పే పుస్తకమే ఈ “న్యాయాధిపతులు". లోబడె గుణము కల్గిన ఒక సమూహము దేవుని శక్తిని ఆనుకొని కనానును జయించుట మనము యెహోషువలో చూస్తున్నాము. న్యాయాధిపతులలో లోబడని, విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నిలుచుట వ
Day 123 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్ధన చేయువారందరును రక్షింపబడుదురు (యోవేలు 2: 32). నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు? నాకై నేను కూర్చుని పథకాలూ, అంచనాలు వేస
రాజులు రెండవ గ్రంథము
వాగ్దానదేశములో నివాసమును స్థిరపరచిన దేవుని ప్రజల అంధకార దినములను గూర్చి రాజుల రెండవ పుస్తకము చిత్రించి చూపించుచున్నది. దేవునితో ఉన్న ఒడంబడికను దేవుని ఆజ్ఞలను మరచి విగ్రహారాధన చేసి చెడిపోయిన జీవితములో మునిగిపోయిన ప్రజల మీదికి వచ్చిన భయంకర న్యాయ తీర్పునే ఈ పుస్తకములో మనము చూచుచున్నాము. చివరి ఘట్టం
యెషయా
పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధ
యోవేలు
దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీ.పూ 835వ సంవత్సరము నుండి 796వ సంవత్సరము వరకు పరిపాలించెను. ఆ రాజు కాలములో గొప్ప మిడుతల దండు ఒకటి ఆదేశములో ప్రవేశించెను. ఆదండు ఆదేశములోని పొలము పంటలను, ఫలవృక్షములను సర్వనాశనము చేయగా దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైరి. అట్టితరుణములో దేవుని ప్రవక్త లేక దీ
దేశమా! కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందు
అప్పుడప్పుడూ అనిపిస్తూవుంటుంది మనిషి ఆనందమార్గాలు అన్వేషిస్తూ ఆనందానికి నిర్వచనాన్ని మరచిపోయాడేమోనని. అసలు ఆనందాన్ని వెదకాల్సిన అవసరం ఎప్పుడు మొదలయ్యింది? ఏదైనా పోగొట్టుకుంటే కదా వెదకాల్సిన అవసరం. ఏదో పోగొట్టుకొన్న మనిషి వెదకుతూ వెదకుతూ విబిన్న వైరుద్యాల నడుమ యిరుక్కుపోయాడు. తనను వెతుక్కుంటున్న అ
Happy Republic Day 2021 | Message from Sajeeva Vahini, India
Pray for India.
స్వతంత్ర పోరాటాల మధ్య నలిగిపోయిన ఎందరో సమరయోధుల ప్రాణాలు, తమ దేశపు మట్టితో కలిసిపోయిన త్యాగాలే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర భారతదేశం. ఎందరో గొప్ప నాయకులు! మన దేశ భవిష్యత్తు కోసం వారు కన్న కలలు, మాతృ భూమి పై మక్కువతో వారు రాల్చిన స్వేదరక్త బిందువులే ఈనాడు ప్రపంచ పటంలో ఒ
అణు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది?
క్రీస్తునందు ప్రియమైన పాఠకులారా యేసు నామమున మీకు శుభములు కలుగును గాక ! అణు యుద్ధం గురించి ధ్యానించుటకు ప్రభువు ఇచ్చిన సమయమును బట్టి దేవునికి స్తోత్రములు. యుద్ధం అనే మాట విని విని మనందరికీ బోర్ గా అనిపిస్తుంది.మరి యుద్ధం చేయాలని ఆశ పడుతున్న వారి కథ ఏమిటి? వారు కూడా నిరాశలో మునిగ