Bible Results
"రావు" found in 6 books or 8 verses
9:15 అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.
39:4 వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
41:26 దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు.
32:6 కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
32:10 నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
65:17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.
51:44 బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మింగినదానిని వానినోటనుండి కక్కించుచున్నాను ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును;
18:24 అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
"రావు" found in 8 lyrics.
Nenunna Naathi Antu | నేనున్నా నీతో అంటూ
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా - O Yaathrikudaa Oho Yaathrikudaa
కనలేని కనులేలనయ్యా - Kanaleni Kanulelanayyaa
దుర్దినములు రాకముందే - Durdinamulu Raakamunde
నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా - Naa Praanaaniki Praanam Neevenayyaa
నేనున్నా నీతో అంటూ - Nenunnaa Neetho Antu
మనోవిచారము కూడదు నీకు - మహిమ తలంపులే కావలెను
స్తుతులపై ఆసీనుడా - Sthuthulapai Aaseenudaa
Sermons and Devotions
Back to Top
"రావు" found in 17 contents.
విశ్వాస పరిమాణం
విశ్వాస పరిమాణం
Audio: https://youtu.be/naheKpZITzg
ఒక సహోదరుడు, నవమాసాలు పూర్తైన తన భార్యను హాస్పిటల్ కు తీసుకొని వచ్చాడు. మీరు బయటనే వాయిట్ చేయండి మేము ఆపరేషన్ చేసి ఏ విషయమో చెప్తాము అన్నారు డాక్టర్ గారు. అబ్బాయి ప
హతసాక్షులు అంటే ఎవరు ?
ఎవరనగా తన మతమునకై, స్వధర్మ రక్షణకై అనేక హింసలు పొంది, రాళ్ళతో కొట్టబడి, కాల్చబడి తమ శరీరమును ప్రాణమును సహితం లెక్క చేయకుండా ప్రాణము నిచ్చిన వారు. అయితే వీరు మతానికై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము లేక స్వమతార్థ ప్రాణత్యాగము చేసేవారు. అసలు వీరు ఎలా ఉంటారు ? వీరు ఎక్కడ జన్మిస్తారు? వ
పరలోక ఆరాధనలు
ఆరాధన అనగానే యోహాను 4:24 గుర్తుకు వస్తుంది. ఆరాధకులు అంటే ఎవరు? ఆరాధన అంటే ఏమిటి? ఆరాధించడం ఎలా? ఇత్యాది ప్రశ్నలన్నిటికి ఒకే ఒక జవాబు యోహాను 4:24. సమరయ స్త్రీతో యేసుప్రభువు ఆరాధన గురించి క్లుప్తంగాను స్పష్టంగాను వివరించారు.” దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింప
కృతజ్ఞత
బాబూ ! ప్రార్ధన చేసుకుని, దేవుని స్తుతించి భోజనం చేయి నాయనా ! అని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ఆహారం ముందుకు రాగానే ఆత్రుతగా తినేస్తున్నాడు జానీ. అమ్మా! ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మ ! అన్న కేక వీధిలో నుండి వినబడింది. భోజనం బల్ల వద్ద నుండి లేచి వెళ్ళిన తల్లి ఆ బిచ్చగాడిని వెంట
Day 91 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15). నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను (2 తిమోతి 1:12). నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్థకమైనా శంక నన్నంటదు నే నమ్మిన వానిని నేనెరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యేను ఆశలు జారినా అదృ
Day 154 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అద్దరికి పోవుదము (మార్కు 4:35). క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికి తుపానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు. మహా ప్రచండమైన తుపాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావ బోల్తాకొట్టే వరకూ వచ్చింది. అందుకని క్రీస్తుకి మొర పెట్ట
Day 106 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్ళేను (హెబ్రీ 11:8). తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. తాను దేవునివెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణంమీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదుగాని ప్రయాణం చేసిన
Day 224 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు (2 పేతురు1:4). ఓడలను నిర్మించే ఇంజనీరు ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు? దాన్ని నిర్మించి నౌకాశ్రయంలో భద్రంగా ఉంచాలనా? కాదు, తుపానుల్నీ, అలలనూ ఎదిరించి నిలబడాలని. దాన్ని తయారుచేసేటప్పుడే అతడు తుప
Day 234 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి (అపొ.కా. 27:44). మానవ జీవితకథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుతగాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్న
Day 277 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగాఆశీర్వదించెను (యోబు 42:12). తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్నీ తిరిగి పొందాడు. అతని దైవభీతి స్థిరపడడం కోసం అతనికి అగ్నిపరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావడానికి, ఇంతకుముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగడానిక
Day 300 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి (కీర్తనలు 42:7). మనమీదుగా పారేవి దేవుని తరంగాలే నురగతో చినుకులతో కళ్ళు విప్పాయి మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి. మనమీదుగా పారేవి దేవుని తరంగాలే వాటిమీద నడిచాడు యేసు ప్రార
Day 22 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను (మత్తయి 14:13). వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది. వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతుంటుంది. ఈ మౌనంలో సంగీతమేమీ వినిపించదు. మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాము. దేవుడు తానే ఒక్కొక్కసారి
Day 315 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును (కీర్తనలు 72:6). గడ్డి కోయడాన్ని గురించి ఆమోసు రాసాడు. మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యమూ తన గడ్డిభూముల్ని కోస్తున్నాడు. ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్డి కోస్తున్న శ
Day 316 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వారు కుమ్మరివాండ్లయి నేతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి (1దిన 4: 23). మన రాజు కోసం పనిచెయ్యడం కోసం ఎక్కడైనా మనం కాపురముండడానికి జంకకూడదు. ఇందుకోసం మనం అననుకూలమైన స్థలాలకు వెళ్ళవలసి రావచ్చు. పల్లెటూళ్ళలో రాజు సన్నిధి ఎక్కువగా
Day 360 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడి (మత్తయి 26:36). పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు. గెత్సెమనే తోటలో పదకొండుమందిలో ఎనిమిదిమందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు. ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్ధించడానికి. పేతుర
యెహోవా నా కాపరి
యెహోవా నా కాపరి
మనందరికీ పరిచయం ఉన్న 23వ కీర్తనలో విశ్వాసికి కావలసిన, ఆయనను వెంబడించు వారి కొరకు దేవుడు చేసే అద్భుతమైన కార్యములు ఈ కీర్తనలో చూడగలము. యెహోవా నీకు కాపరిగా ఉండాలంటే ముందు నువ్వు గొఱ్ఱెవు అయుండాలి. ఏ జంతువు, పశువైనా ఎదురుతిరుగుతుంది కానీ గొఱ్ఱె ఎదురుతిరుగదు. గొఱ్ఱెలు కాపరి లేక
రోజుకు పదిహేను నిమిషాలు
రోజుకు పదిహేను నిమిషాలు!
ప్రపంచంలోని సాహిత్యాన్ని ప్రతి రోజు కొన్ని నిమిషాలపాటు చదివితే, సాధారణ జనులు విలువైన విద్యను అభ్యసించిన వారావుతారు అని హార్వర్డ్ యూనివర్సిటీ లో అధ్యక్షుడిగా పనిచేసిన డా. సి. డబ్ల్యు. ఇలియట్ విశ్వసించేవారు. 1990వ సంవత్సరంలో “హార్వర్డ్ క్లాసిక్స్” అనే పేరుతొ ఆయన ఒక స