Bible Results
"హోషేయ" found in 6 books or 15 verses
సంఖ్యాకాండము (2)
13:8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;13:16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
2 రాజులు (8)
15:30 అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.17:1 యూదారాజైన ఆహాజు ఏలుబడిలో పండ్రెండవసంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను.17:3 అతని మీదికి అష్షూరురాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.17:4 అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరురాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.17:6 హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.18:1 ఇశ్రాయేలురాజును ఏలా కుమారుడునైన హోషేయ యేలుబడిలో మూడవ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా యేలనారంభించెను.18:9 రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సర మందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారు డగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను.18:10 మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయ యేలు బడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను.
1 దినవృత్తాంతములు (1)
27:20 అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను,
నెహెమ్యా (1)
10:23 హోషేయ హనన్యాహష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు
హోషేయ (2)
1:1 ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.1:2 మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవుపోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.
రోమీయులకు (1)
9:26 మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"హోషేయ" found in 13 contents.
ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా
విమానం కనుగొనడానికి ప్రయత్నించిన రైట్ బ్రదర్స్
దేవుని వాక్యం మీద విశ్వాసముతో విమానం కనుగొనడానికి ప్రయత్నించిన రైట్ బ్రదర్స్ విమానమును కనిపెట్టిన వ్యక్తులు, ఒర్విల్ రైట్ (Orville Wright - August 19, 1871 – January 30, 1948) మరియు విల్బర్ రైట్ (Wilbur Wright - April 16, 1867 – May 30, 1912). వీరిద్దరిని రైట్ బ్రదర్స్ అంటారు. వీరి తండ్ర
Day 186 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి ... దానికి ద్రాక్షచెట్లనిత్తును (హోషేయ 2:14,15). ద్రాక్షతోటలు అరణ్యంలో విస్తరించడం వింతకదూ! ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యంలోనే వేదకాలేమో. అరణ్యం ఒంటరి ప్రదేశం. దాన్లో నుంచి దారులు కనబడవు. అంతేకాదు, ఆకోరు లోయ ఎంతో శ్రమల లోయ. దాన్ని నిరీక్షణ ద్వారం అంట
Day 30 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును (హోషేయ 14:5). మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం! భూమిని నూతనపరచడానికి ఇది ప్రకృతి అందించే కానుక. మంచు రాత్రిలో కురుస్తుంది. ఇది లేకుంటే మొక్కలు ఎదగవు. బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది. దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు. ప్రకృతి మంచును
Day 313 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టువలె వారు వికసింతురు (హోషేయ 14:7). ఆరోజు జోరుగా వాన కురిసింది. మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి. తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను. దాని అందంతో అది నన్ను ఆకట్టుకుంది. దాని పరిమళం నన్ను మత్తెక్క
స్నేహితుడు...!
స్నేహితుడు...!Audio: https://youtu.be/WtwkEP9pKQo
యోహాను 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
ఇక్కడ యేసు ప్రభువు లోకంలో ఉన్న ఏ బంధం గురించి మాట్లాడలేదు కాని స్నేహ బంధం గురించే మాట్లాడుచున్నారు. ఇక్
హోషేయ
సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారమ
మీకా
మీకా ఒక గ్రామీణ కుటుంబము నుండి దేవుని చేత పిలువబడిన యొక ప్రవక్త. ఇతడు యెరూషలేము రాజకుటుంబమునకును, యూదా ప్రజలకును, షోమ్రోను రాజకుటుంబమునకును, ఇశ్రాయేలు ప్రజలకును దేవుని న్యాయ తీర్పులను గూర్చిన వర్తమానములను ప్రవచనములుగా ప్రకటించి యున్నాడు. ధనవంతులును, అధికారులును పేద ప్రజలను బాధించుచు, క్రూరముగా హి
అపారమైన ప్రేమ | Unfathomed Mercy |
అపారమైన ప్రేమహోషేయ 1:7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై, వారి తిరుగుబాటును బట్టి, దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవ
వివరణ : యేహెజ్కేలు 16 లో యేరూషలేము నిమగ్నమైన అసహ్యమైన ఆచారాలు
Facts of Bible Telugu | బైబిల్ వాస్తవాలు
బైబిల్ వాస్తవాలు:
1. బైబిల్ అనేది 66
పుస్తకాల సమాహారం,
స్నేహితుడు...!
స్నేహితుడు...!యోహాను 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.ఇక్కడ యేసు ప్రభువు లోకంలో ఉన్న ఏ బంధం గురించి మాట్లాడలేదు కాని స్నేహ బంధం గురించే మాట్లాడుచున్నారు. ఇక్కడ ఒకరు పరలోకం నుండి వచ్చిన రక్షకుడు, మరొకరు
అపారమైన ప్రేమ
అపారమైన ప్రేమహోషేయ 1:7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై, వారి తిరుగుబాటును బట్టి, దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవ