మార్త (మార్త)


ఇల్లాలు

Bible Results

"మార్త" found in 2 books or 11 verses

లూకా (2)

10:38 అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను.
10:40 మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.

యోహాను (9)

11:1 మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.
11:5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
11:19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.
11:20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.
11:21 మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.
11:24 మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
11:30 యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను
11:39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.
12:2 మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"మార్త" found in 9 contents.

ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ >> Previous - Revelation Chapter 3 వివరణ

మరపు రాని మహిళలు
ఒక జ్ఞాపకం యొక్క బలమెంతో కొలవలేము. దాని బరువును తూచలేము. కాని మనిషి స్పందించే విదానాన్నిబట్టి, దాని గొప్పదనాన్ని గుర్తించవచ్చు. ఒకే ఒక జ్ఞాపకంతో వేయి ఆలోచనలను సంఘర్శించ వచ్చును. అలాంటి జ్ఞాపకాలు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వున్నాయి. వాటిలో స్త్రీలు చేసిన పరిచర్యలు కుడా ఆమోదయోగ్యముగా వున్నవి గాని, వా

Day 113 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు (కీర్తన 138:7). హెబ్రీ భాషలో ఈ మాటలెలా ఉన్నాయంటే "ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ" మన కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటనుబట్టి ఆయన్నడిగాము, గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డ

Day 222 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అతడు రోగియైయున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే యింక రెండు దినములు నిలిచెను (యోహాను 11:6). ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది "యేసు మార్తను, ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించెను" అనే మాట. దేవుడు మనపట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ, ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పులేని ఉచ

Day 263 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను (యోహాను 11:40). తమ ప్రభువు ఏమి చేస్తున్నాడో మరియ, మార్తలకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ అన్నారు "ప్రభువా, నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్టయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు." ఈ మాటల వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేటతెల

యోహాను సువార్త
అధ్యాయములు: 21, వచనములు: 879 గ్రంథ కర్త: జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను. రచించిన తేది: క్రీ.పూ. 85-90వ సం. మూల వాక్యాలు: 1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర

శ్రమల నుండి ఫలభరితమైన జీవితం
శ్రమల నుండి ఫలభరితమైన జీవితం Audio: https://youtu.be/HOlZnPY-kr4 యోహాను 12:1 కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. బేతనియ అనగా 1.

అయ్యో, అలా జరుగకుండా ఉంటే?
అయ్యో, అలా జరుగకుండా ఉంటే? ఒకరోజు ఓ వ్యక్తి తన స్కూటర్ పై ప్రయాణం చేస్తూ, అత్యంత భయంకరమైన వర్షం కురుస్తున్న కారణంగా ఎటు వెళ్ళలేక, అతి పెద్దదైన ఒక చెట్టు క్రింద ఆగి, వర్షం తగ్గగానే తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. భయంకరమైన వర్ష సమయాల్లో పెద్ద పెద్ద చెట్ల క్రింద నిలిచియుండడం

స్వస్థపరచు దేవుడు
స్వస్థపరచు దేవుడునిర్గమ 15:26 ...నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేకొంతమంది రోగం, సమస్యలు అనేవి పాపము వలన వస్తాయని, అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారిని హీనముగా చూస్తుంటారు. కాని విశ్వాస జీవితములో ఎవరైన ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే రాబోయే

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , దావీదు , క్రీస్తు , యేసు , యోసేపు , అల్ఫా , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ప్రేమ , ఆత్మ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , పౌలు , మిర్యాము , అగ్ని , ప్రార్థన , ఇశ్రాయేలు , సౌలు , అక్సా , హనోకు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , రాహేలు , బబులోను , సెల , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , నోవహు , ఇస్కరియోతు , స్వస్థ , అతల్యా , లేవీయులు , ఏలీయా , ఏశావు , కోరెషు , రక్షణ , యాషారు , హిజ్కియా , అన్న , సమరయ , యోకెబెదు , గిలాదు , ఆకాను , సారెపతు , బేతేలు , కూషు , ఎలియాజరు , కనాను , ఎఫ్రాయిము , ఆషేరు , గిల్గాలు , ప్రార్ధన , యెఫ్తా , మగ్దలేనే మరియ , కెజీయా , యోబు , పేతురు , ఆసా , తామారు , తీతు , అబ్దెయేలు , యొర్దాను , ఏఫోదు , రిబ్కా , బేతనియ , తెగులు , అకుల , జెరుబ్బాబెలు , సీమోను , రోగము , కయీను , హాము , రూబేను , వృషణాలు , యెహోవా వశము , దొర్కా , మార్త , ఆదాము , ఎలీషా , మోయాబు , బెసలేలు ,

Telugu Keyboard help