Bible Results
"పాపు" found in 18 books or 50 verses
13:13 సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి.
6:3 పోయినది తనకు దొరికినప్పుడు దానిగూర్చి బొంకినయెడల నేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేనివిషయమైనను అబద్ధప్రమాణము చేసినయెడల నేమి,
12:11 అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాపమును మామీద మోపవద్దు.
32:14 ఇప్పుడు ఇశ్రాయేలీయుల యెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు.
9:29 నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటివలన వాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి.
1:1 దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
1:5 కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
25:8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.
26:9 పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
51:13 అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.
104:35 పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.
1:10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
11:31 నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?
13:6 యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
13:21 కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
23:17 పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
1:13 మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నేనోర్చజాలను.
1:28 అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.
13:9 యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.
29:21 కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.
33:14 సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?
64:5 నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతివిు బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?
9:6 నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.
9:10 ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
9:11 పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
9:13 అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
11:19 మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.
26:45 అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;
2:15 అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబడించు వారైరి
2:16 పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా
2:17 యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
14:41 ఆయన మూడవ సారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;
5:30 పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
5:32 మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
6:32 మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా
6:33 మీకు మేలు చేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా
6:34 మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొన వలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా.
7:34 మనుష్య కుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు.
13:2 ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా?
15:1 ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
15:2 పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.
5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
5:19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
2:15 మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వా సమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్రసంబంధ మైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;
2:17 కాగా మనము క్రీస్తునందు నీతి మంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.
1:15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.
4:8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
1:15 భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
"పాపు" found in 62 lyrics.
Simhaasanaaseenudaa naa Yesayyaa | సింహాసనాసీనుడా నా యేసయ్యా
అందరికి కావాలి యేసయ్య రక్తము - Andariki Kaavaali Yesayya Rakthamu
అదే అదే ఆ రోజు - Ade Ade Aa Roju
అదే అదే ఆ రోజూ - యేసయ్య ఉగ్రత రోజు
అమూల్య రక్తము ద్వారా - Amoolya Rakthamu Dwaaraa
అరుణ కాంతి కిరణమై - Aruna Kaanthi Kiranamai
ఆ రాజే నా రాజు – Aa Raaje Naa Raaju
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా - Aadiyanthamu Leni Vaadaa Sampoornudagu Maa Devaa
ఆలోచించూ ఆలోచించు - ఓ నా నేస్తం ఆలోచించు
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం - Idi Shubhodayam Kreesthu Janmadinam
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి - Idiye Samayambu Randi Yesuni Jerandi
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట - Illalona Panduganta Kallalona Kaanthulanta
ఈ జీవితం విలువైనది - Ee Jeevitham Viluvainadi
ఎంతో మధురం నా యేసు ప్రేమ - Entho Madhuram Naa Yesu Prema
ఎంతెంత భారమాయె ఆ సిలువ - Enthentha Bhaaramaaye Aa Siluva
ఎవరో తెలుసా యేసయ్యా
ఎవరో తెలుసా యేసయ్యా - Evaro Thelusaa Yesayyaa
ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా - Ae Chettu Gutta Putta Matti Mokshyamuneeyadayyaa
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు - Ae Yogyathaa Leni Nannu Enduku Ennukunnaavu
ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను - ప్రేమించు
కన్నుల నిండుగ - Kannula Ninduga
కన్నుల నిండుగ క్రిస్మస్ పండుగ - Kannula Ninduga Christmas Panduga
కన్నులుండి చూడలేవ యేసు మహిమను - Kannulundi Choodaleva Yesu Mahimanu
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై - Kanalenu Prabhukela Shrama Silvapai
కల్వరిలోన చేసిన యాగం - Kalvarilona Chesina Yaagam
చిత్ర చిత్రాల వాడె - మన యేసయ్యా
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య - Chithra Chithraala Vaade Mana Yesayya
చూచుచున్నాము నీ వైపు - Choochuchunnaamu Nee Vaipu
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా - Jeevithamante Maatalu Kaadu Chellemmaa
తంబుర సితార నాదముతో - Thambura Sithaara Naadamutho
దేవుని ప్రేమ ఇదిగో - Devuni Prema Idigo
దుష్టుల ఆలోచన చొప్పున నడువక - Dushtula Aalochana Choppuna Naduvaka
నాకై చీల్చబడ్డ యో - Naakai Cheelchabadda Yo
ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు - Prema Lenivaadu Paralokaaniki Anarhudu
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు - Baaludu Kaadammo Balavanthudu Yesu
భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు - Bhedam Emi Ledu Andarunu Paapam Chesiyunnaaru
మనోవిచారము కూడదు నీకు - మహిమ తలంపులే కావలెను
మమ్మెంతో ప్రేమించావు - Mammentho Preminchaavu
మెల్లని చల్లని స్వరము యేసయ్యదే - Mellani Challani Swaramu Yesayyade
మల్లెలమ్మా మల్లెలు – Mallelammaa Mallelu
యేసయ్యా ప్రియమైన మా రక్షకా
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో - Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo
యేసు పరిశుద్ధ నామమునకు - Yesu Parishuddha Naamamunaku
రెండే రెండే దారులు - Rende Rende Daarulu
రాకడనే రైలు బండి వస్తున్నది - Raakadane Railu Bandi Vasthunnadi
రావయ్య యేసునాధా - మా రక్షణ మార్గము
రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము - Raavayya Yesunaathaa Maa Rakshana Maargamu
లేచినాడురా - Lechinaaduraa
వినుమా యేసుని జననము - Vinumaa Yesuni Jananamu
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా - Shuddhudavayyaa Maa Thandrivayyaa
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - Shruthi Chesi Nee Paadanaa Sthothra Geetham
శృతిచేసి నే పాడనా స్తోత్రగీతం
సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి - Santhoshinchudi Yandaru Naatho Santhoshinchudi
సాక్ష్యమిచ్చెద - Saakshyamichcheda
సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు - Saakshyamichcheda Mana Swaami Yesu Devu Danchu
సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa
సిలువ చెంత చేరిననాడు - Siluva Chentha Cherinanaadu
సిలువచెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు
హే ప్రభుయేసు - Hey Prabhu Yesu
హోసన్నా హోసన్నా హోసన్నా- Hosannaa Hosannaa Hosannaa
హృదయమనెడు తలుపు నొద్ద – Hrudayamanedu Thalupu Nodda
Sermons and Devotions
Back to Top
"పాపు" found in 45 contents.
సుంకరి హతసాక్షి అయ్యాడు - మత్తయి | Matthew: From Tax Collector to Martyr - A Story of Radical Transformation and Unwavering Faith
40 Days - Day 7సుంకరి హతసాక్షి అయ్యాడు - మత్తయిమత్తయి 9 : 9,10. యేసు అక్కడ నుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇద
ప్రస్తుత దినముల లోతు దినముల వంటివి
క్రీస్తునందు ప్రియమైన వారలారా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రస్తుతం దినముల గురించి ఎవరి అభిప్రాయము వారు చెప్పుతుంటారు. చాలామంది చెప్పేది ఒకటే. రోజులు బాగా లేవు జాగ్రత్త అంటారు. రోజులు మునుపటిలాగా ఉండవు. అంతా గందరగోళం అస్తవ్యస్తంగా ఉంది అంటారు. ఇవన్ని చూస్తే శాంతి సమాధానాలు కరువ
సిలువ యాత్రలో సీమోను
{Luke,23,26-31} “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.” కురేనీయుడైన సీమోనుకు కొంత సమయం యేసు ప్రభువుతో పాటు సిలువను మోసే భాగ్యం కలిగింది. ఇతడు ఆఫ్రికా ఖండం లోని కురేనియ(లిబియ) దేశస్థు
ప్రకటన గ్రంథ ధ్యానం 1వ అధ్యాయం - Revelation 1 Detailed Study
Previous - Revelation Chapter 2 వివరణ > >
ఉపోద్ఘాతం:
క్రీస్తు రెండవ రాకడ మర్మము ప్రతిఒక్కరికీ తెలియపరచబడాల
దేవుని ప్రేమ
ఒక పట్టణమందు ఒక రాజు ఉండెను. ఆయన దగ్గర ఉన్న మంత్రి యేసుక్రీస్తు ప్రేమను గురించి విని, యేసు ప్రభువును నమ్ముకొని క్రైస్తవుడాయెను. అప్పటినుండి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చెనని అందరికి సాక్ష్యమిచ్చుచుండెను. రాజుగారికి కూడా క్రీస్తు ప్రేమను గూర్చి చెప్పగా రాజు, మంత్రీ ! యేసుప్
నూతన సంవత్సరం
“...యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము...” హబక్కుకు 3:2. ప్రవక్త అయిన హబక్కుకు దేవునికి చేసిన ఈ శ్రేష్టమైన ప్రార్ధన ప్రతి విశ్వాసి నూతన సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్ధన. డిసంబరు 31వ తా||న మధ్యరాత్రివేళ పాత సంవత్సరపు చివరి ఘడియలలోను, నూతన సంవత
రోమా పత్రిక
అధ్యాయాలు : 16, వచనములు : 433గ్రంథకర్త : రోమా 1:1 ప్రకారం అపో. పౌలు ఈ పత్రిక రచయిత అని గమనించవచ్చు. రోమా 16:22లో అపో. పౌలు తెర్తియు చేత ఈ పత్రికను వ్రాయించినట్టు గమనిచగలం.రచించిన తేది : దాదాపు 56-58 సం. క్రీ.శమూల వాక్యాలు : 1:6వ ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమ
క్రిస్మస్ సందేశం
“ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” లూకా 2:10,11 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల గణముళ చేత ప్రకటింపబడిన ఆనాటి సుమధుర సువార్తమానము నే
పరలోకానికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గమా?
“నేను ప్రాధమికంగా ఒక మంచి వ్యక్తిని, కాబట్టి నేను పరలోకానికి పోతాను.” సరే. నేను కొన్ని చెడు విషయాలని చేస్తాను కాని నేను మంచి విషయాలని ఎక్కువ చేస్తాను, కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను.” “నేను బైబిల్ ప్రకారం జీవించనందువల్ల నన్ను దేవుడు పాతాళలోకానికి పంపించడు. కాలం మారింది!” “చిన్నపిల్లలపైన అత్యాచ
క్రైస్తవత్వం అంటే ఏమిటి మరియు క్రైస్తవులు వేటిని నమ్ముతారు?
1 కొరింధీయులు 15:1-4 చెప్తుందిః “మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి, దానియందే నిలిచియున్నారు. మీవిశ్వాసము వ్యర్థమైతేనేగాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల, ఆ సువార్త వలననే మ
నిత్యజీవము కలుగుతుందా?
దేవునికి వ్యతిరేకముగా: రోమా (3.23) ప్రకారము “అందరూ పాపంచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు”. మనమందరము దేవునికి యిష్టము లేని పనులు చేసి శిక్షకు పాత్రులుగా ఉన్నాము. చివరకి మనం శాశ్వతమైన దేవునికి విరుద్ధ౦గా పాపంచేసినందుకు మనకు ఈ శాశ్వతమైన శిక్ష చాలు. రోమా (6:23) “ప్రకారము పాపం వలన వచ్చు
నాలుగు ధర్మశాస్త్రాలు ఏవి?
నాలుగు ధర్మశాస్త్రాలు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా లభ్యమయే రక్షణ యొక్క శుభ సమాచారాన్ని పంచుకునే ఒక మార్గం. సువార్తలో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరిచే ఒక సరళమయిన విధానం ఇది. “దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నీ జీవితం కోసమని ఆయన వద్ద ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది” అన్నది నాలుగ
నేను మరణించినప్పుడు నేను పరలోకానికి వెళ్తానని నేను ఎలా నిశ్చయంగా తెలిసికోగలను?
మీకు నిత్యజీవితం ఉందని మరియు మీరు మరణించినప్పుడు మీరు పరలోకానికి వెళ్తారని మీకు తెలుసా? మీరు నిశ్చయంగా ఉండాలని దేవుడు కోరతాడు! “దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను” అని బైబిల్ సెలవిస్తుంది (1యోహాను 5:13). సరిగ్గా ఇప్పుడే
రక్షణకి రోమీయుల మార్గం ఏమిటి?
రక్షణకి రోమీయుల మార్గం అన్నది సువార్త యొక్క శుభ సమాచారాన్ని రోమీయుల గ్రంధంలో ఉన్న వచనాలని ఉపయోగించి వివరించే ఒక విధానం. ఇది సరళమయినదయినప్పటికి మనకి రక్షణ యొక్క అవసరం ఎంత ఉందో అని, దేవుడు రక్షణకి ఎలా వీలు కల్పించేడో అని, మనం రక్షణని ఎలా పొందగలమో అని మరియు రక్షణ యొక్క పర్యవసానాలు ఏమిటో అని వివరించే
పాపుల ప్రార్థన ఏమిటి?
తము పాపులమని అర్థం చేసుకుని ఒక రక్షకుని అవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రార్థించేదే పాపుల ప్రార్థన. పాపుల ప్రార్థనని పలుకడం వల్ల దానంతట అదే దేన్నీ సాధించదు. ఒక వ్యక్తికి ఏమిటి తెలుసో, అర్థం చేసుకుంటాడో మరియు తమ పాపపు స్వభావం గురించి ఏమిటి నమ్ముతాడో అన్నదాన్ని శుద్ధముగా సూచిస్తే మాత్రమే ఒక పాపుల ప్ర
ఆత్మహత్య పై క్రైస్తవ దృక్పధం ఏంటి? ఆత్మహత్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ఆత్మహత్య చేసుకున్నటువంటి అబీమెలెకు (న్యాయాధిపతులు 9:54), సౌలు (1 సమూయేలు 31:4), సౌలు ఆయుధములు మోసేవాడు (1 సమూయేలు 31:4-6), అహీతోఫెలు (2 సమూయేలు 17:23),జిమ్రి (1 రాజులు 16:18), మరియు యూదా (మత్తయి 27:5)ఆరుగురు వ్యక్తులను గురించి బైబిలు ప్రస్తావిస్తుంది.వీరిలో ఐదుగురు దుష్టులు, పాపులు (సౌలు ఆయుధములు
బైబిలు విడాకులు మరియు తిరిగి వివాహాము చేసికొనుట గురించి ఏమంటుంది?
మొదటిదిగా విడాకులకు ఎటువంటి దృక్పధమున్నప్పటికి మలాకీ 2:16 భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఙ్ఞాపకముంచుకోవచ్చు. బైబిలు ప్రకారము వివాహామనేది జీవితకాల ఒప్పాందము. కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష
దేవుడు ప్రేమయై యున్నాడు అన్న దానికి అర్ధం ఏంటి?
ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ
మంచివారికి చెడు విషయాలు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?
క్రైస్తవ ధర్మశాస్త్రపరంగా వున్న క్లిష్టమైన ప్రశ్నలలో ఇది ఒకటి. దేవుడు నిత్యుడు, అనంతుడు, సర్వవ్యామి, సర్వ ఙ్ఞాని మరియు సర్వశక్తుడు. దేవుని మార్గములను పూర్తిమంతముగా అర్థం చేసుకోవాలని మానవుడు (అనినిత్యుడు, అనంతముకాని, అసర్వవ్యామి, అసర్వఙ్ఞాని మరియు అసర్వశక్తుడు)నుండి ఎందుకు ఆశిస్తారు? యోబు గ్రంధం ఈ
యేసు శుక్రవారమున సిలువవేయబడినారా?
యేసయ్య ఏ రోజున సిలువవేశారు అనేది బైబిలు స్పష్టముగా ప్రస్తావించుటలేదు. అతి ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన రెండు దృక్పధాలు. ఒకటి శుక్రవారమని మరొకటి బుధవారమని. మరికొంతమంది ఈ రెండింటిని శుక్ర, బుధవారమును సమ్మేళనము చేసి మరొకరు గురువారమని కూడా ఆలోచించటం జరుగుతుంది. మత్తయి 12:40 యోనా మూ
ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి?
ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు పాపులకు బదులుగా మరణించుట సూచిస్తుంది. లేక్ఝానాలు భోధిస్తున్నాయి మానవులందరు పాపులని (రోమా 3:9-18, 23).పాపమునకు శిక్ష మరణము. రోమా 6:23 చదివినట్లయితే ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.
యేసుని శిష్యుడను - 4
సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ({Mat,21,31}). సుంకరులును వేశ్యలును పాపముతో నిండిన వారు కదా మరి వారు ముందుగా దేవుని రాజ్యములో ఎలా ప్రవేశించుదురు? ఈ దినము మనము సుంకరియైన మత్తయి గురించి తెలుసుకుందాము. అల్ఫయి కుమారుడగు లే
Day 46 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మత్సరపడకుము (కీర్తన 37:1). ఊరికే తాపత్రయపడిపోతూ ఆవేశపడిపోకు. వేడెక్కాల్సిన సమయమంటూ ఏదైనా ఉంటే అది ఈ కీర్తనలో మనకి కనిపించే సమయమే. దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకుని దినదినాభివృద్ధి చెందుతున్నారు. దుష్కార్యాలు చేసేవాళ్ళు పరిపాలకులౌతున్నారు. తమ తోటి వాళ్ళని నిరంకుశంగా అణగ దొక్కుతున్
ప్రేమను పొందే తలంపులు - Lovable Thoughts
ప్రేమను పొందే తలంపులు: రోమా 5:8 - "అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను". ప్రేమకు దేవుడు కలిగియున్న నిర్వచనానికి ఈ లోకము కలిగియున్న నిర్వచనానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. మనము ఒకరిపై కలిగియుండే ప్రేమ వారిలో మనక
Day 288 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులౌతారు (యోబు 41:25 - స్వేచ్ఛానువాదం). పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్పసిద్దికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పేనూయేలు దగ్గర యాకోబు మానవశక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతణ్ణి ఆత్మ వస్త్రా
Day 340 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము (ప్రకటన 3:11). జార్జిముల్లర్ ఈ సాక్ష్యాన్నిస్తున్నాడు, "1829 లో నా హృదయానికి యేసుప్రభువు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు. ప్రపంచం అంతా మారాలని నేను ఎదురుచూస్తూ కూర్చోవడం చాలా
విలాప వాక్యములు
ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు. గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ
యేసు సిలువలో పలికిన యేడు మాటలు - నాలుగవ మాట
తండ్రి! ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా, స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడంటే; తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూర దేశం వెళ్లాడు; దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు దిగిపోయింది, వీధులపాలయ్యాడు, చివరకు పంది పొట్టు తినవలసి వచ్చింది. కాని ఇంట
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. {Luke,23,34} “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . {Luke,23,43}
అధికమైన కృప
అధికమైన కృపAudio: https://youtu.be/s_GkjN0rNnE
కీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు.
కృప అంటే అర్హతలేని పాపులకు దేవుడు - పాపక్షమాపణ, నూతన జీవితమును, ఆత్మీ
విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత - పాపముల నుండి విడుదల
Episode1:విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత - పాపముల నుండి విడుదల
Audio: https://youtu.be/HlaBq5QqWBc
హెబ్రీ 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్
బైబిల్ క్విజ్ - 1
1. ఆదాము నుండి ఏసు ప్రభువుకు ఎన్ని తరాలు ? 2. జెబెదయి కుమారులు ఎవరు ? 3. అబ్రహాము జీవించిన సంవత్సరములు ? 4. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు ? 5. ప్రకటన 4:1 లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎవరిని పిలిచాడు? 6. బైబిలు గ్రంథంలో అబద్దం చెప్ప
మరణం తర్వాత ఏంటి
ఈనాడు ఎక్కడ విన్నా మరణవార్తలే ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రతీ రోజు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఏదోరీతిగా చనిపోతూనే ఉన్నారు. ఏ రోజు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియదు. ఎక్కడ చూచినా నేరాలు, ఘోరాలు హత్యలు, దోపిడీలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఎవరికి ఏ
సమాప్తమైనది
యోహాను 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది యేసు పలికిన మాటలన్నిటిలో చిన్న మాట . మాట చిన్నదైనప్పటికి భావము ఎంతో గొప్పది. ఈ మాటను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొను అలవాటు కలిగిన యోహానుగారు మాత్రమే గ్రహించారు. ఎందుకనగా మిగతా సువార్తలలో ఈ మ
అనుదిన జీవితంలో క్రైస్తవ సాంఘిక విలువలను కార్యసిద్ధి కలుగజేయు 20 అంశములు
Authority: యెషయా 58:13,14 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయ
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 30వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 30వ అనుభవం
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమ
ప్రతి మనుష్యుని వెలిగించిన దేవుడు
“నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” యోహాను 1:9 క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక! ఈ మాసములో మొదట ప్రారంభించబడే క్యాండిల్ లైటింగ్ సర్వీస్ గురించి ధ్యానం చేసుకుందాం. మనమీలోక
యేసు సిలువలో పలికిన నాలుగవ మాట | Fourth Word-Sayings of Jesus on the Cross.
యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - నాలుగవ మాటతండ్రి! ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా, స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడంటే; తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూర దేశం వెళ్లాడు; దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు ది
యేసు సిలువలో పలికిన నాలుగవ మాట | Fourth Word-Sayings of Jesus on the Cross.
యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - నాలుగవ మాటతండ్రి! ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా, స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడంటే; తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూర దేశం వెళ్లాడు; దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు ది
దేవుడంటే విసుగు కలిగిందా?
దేవుడంటే విసుగు కలిగిందా?
శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మంది విశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా
పై నుండి ప్రేమ | Love from Above
నేను నిజంగా ప్రేమించబడ్డానని నాకు ఎలా తెలుసు? మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మనకోసం చనిపోవడానికి క్రీస్తును పంపడం ద్వారా దేవుడు తన ప్రేమను నిరూపించాడు.పై నుండి ప్రేమరోమీయులకు 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మన
మతపరమైన ఆచారాలు పశ్చాత్తాపాన్ని భర్తీ చేయలేవు | Religious rituals cannot replace Repentance |
మతపరమైన ఆచారాలు పశ్చాత్తాపాన్ని భర్తీ చేయలేవుమత్తయి 9:13 - అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.దేవుని అనుగ్రహ
నేను దాసుడను కాను
నేను దాసుడను కానుదేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; ఆది 1:27రెండవ సమూయేలు 9వ అధ్యాయం మెఫీబోషెతు ను గూర్చి వ్రాయబడింది. మెఫీబోషెతు అంటే సిగ్గుకరము లేదా నాశనకరమైన అవమానము అని అర్ధం. రాజైన సౌలు మనవడును యోనాతాను కుమారుడును యవనస్తుడైన ఈ మెఫీ
అధికమైన కృప
అధికమైన కృపకీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు.కృప అంటే అర్హతలేని పాపులకు దేవుడు - పాపక్షమాపణ, నూతన జీవితమును, ఆత్మీయ జీవితమును అవసరమైన ప్రతిదీ ఉచ్చితముగా ఇవ్వడ
మతపరమైన ఆచారాలు పశ్చాత్తాపాన్ని భర్తీ చేయలేవు
మతపరమైన ఆచారాలు పశ్చాత్తాపాన్ని భర్తీ చేయలేవుమత్తయి 9:13 - అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.దేవుని అనుగ్రహ