Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా
1. Now they that sealed were Nehemiah the Tirshatha the sonne of Hachaliah, and Zidkiiah,
2. శెరాయా అజర్యా యిర్మీయా
2. Seraiah, Azariah, Ieremiah,
3. పషూరు అమర్యా మల్కీయా
3. Pashur, Amariah, Malchiah,
4. హట్టూషు షెబన్యా మల్లూకు.
4. Hattush, Shebaniah, Malluch,
5. హారిము మెరేమోతు ఓబద్యా
5. Harim, Merimoth, Obadiah,
6. దానియేలు గిన్నెతోను బారూకు
6. Daniel, Ginnethon, Baruch,
7. మెషుల్లాము అబీయా మీయామిను
7. Meshullam, Abiiah, Miamin,
8. మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు
8. Maaziah, Bilgai, Shemaiah: these are the Priestes.
9. లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు
9. And the Leuites: Ieshua the sonne of Azaniah, Binnui, of the sonnes of Henadad, Kadmiel.
10. వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను
10. And their brethren Shebaniah, Hodiiah, Kelita, Pelaiah, Hanun,
11. మీకా రెహోబు హషబ్యా
11. Micha, Rehob, Hashabiah,
12. జక్కూరు షేరేబ్యా షెబన్యా
12. Zaccur, Sherebiah, Shebaniah,
13. హోదీయా బానీ బెనీను అనువారు.
13. Hodiah, Bani, Beninu.
14. జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ
14. The chiefe of the people were Parosh, Pahath Moab, Elam, Zattu, Bani,
15. బున్నీ అజ్గాదు బేబై
15. Bunni, Azgad, Bebai,
16. అదోనీయా బిగ్వయి ఆదీను
16. Adoniah, Biguai, Adin,
17. అటేరు హిజ్కియా అజ్ఞూరు
17. Ater, Hizkiiah, Azzur,
18. హోదీయా హాషుము బేజయి
18. Hodiah, Hashum, Bezai,
19. హారీపు అనాతోతు నేబైమగ్పీ
19. Hariph, Anathoth, Nebai,
20. యాషు మెషుల్లాము హెజీరు
20. Magpiash, Meshullam, Hezir,
21. మెషేజ బెయేలు సాదోకు యద్దూవ
21. Meshezabeel, Zadok, Iaddua,
22. పెలట్యా హానాను అనాయా
22. Pelatiah, Hanan, Anaiah,
23. హోషేయ హనన్యాహష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు
23. Hoshea, Hananiah, Hashub,
24. రెహూము హషబ్నా మయశేయా
24. Hallohesh, Pileha, Shobek,
25. అహీయా హానాను ఆనాను
25. Rehum, Hashabnah, Maaseiah,
26. మల్లూకు హారిము బయనా అనువారు.
26. And Ahiiah, Hanan, Anan,
27. అయితే జనులలో మిగిలినవారు,
27. Malluch, Harim, Baanah.
28. అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.
28. And the rest of the people, the Priestes, the Leuites, the porters, the singers, the Nethinims, and all that were separated from the people of the landes vnto the Lawe of God, their wiues, their sonnes, and their daughters, all that coulde vnderstande.
29. వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.
29. The chiefe of them receiued it for their brethren, and they came to the curse and to the othe to walke in Gods Law, which was giuen by Moses the seruant of God, to obserue and doe all the commandements of the Lord our God, and his iudgements and his statutes:
30. మరియుమేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయువారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు
30. And that we would not giue our daughters to the people of the lande, neither take their daughters for our sonnes.
31. దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందు మనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.
31. And if the people of the lande brought ware on the Sabbath, or any vitailes to sell, that we would not take it of them on the Sabbath and on the holy dayes: and that we would let the seuenth yeere be free, and the debtes of euery person.
32. మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.
32. And we made statutes for our selues to giue by the yeere the thirde part of a shekel for the seruice of the house of our God,
33. సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయ శ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.
33. For the shewbread, and for the daily offring, and for the daily burnt offring, the Sabbaths, the newe moones, for the solemne feastes, and for the thinges that were sanctified, and for the sinne offrings to make an atonement for Israel, and for all the worke of the house of our God.
34. మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.
34. We cast also lottes for the offering of the wood, euen the Priestes, the Leuites and the people to bring it into the house of our God, by the house of our fathers, yeerely at the times appointed, to burne it vpon the altar of the Lord our God, as it is written in the Lawe,
35. మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలము లను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి
35. And to bring the first fruites of our land, and the first of all the fruites of all trees, yeere by yeere, into the house of the Lord,
36. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.
36. And the first borne of our sonnes, and of our cattel, as it is written in the Lawe, and the first borne of our bullockes and of our sheepe, to bring it into the house of our God, vnto ye Priests that minister in the house of our God,
37. ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.రోమీయులకు 11:16
37. And that we should bring the first fruite of our dough, and our offrings, and the fruite of euery tree, of wine and of oyle, vnto the Priests, to the chambers of the house of our God: and the tithes of our lande vnto the Leuites, that the Leuites might haue the tithes in all the cities of our trauaile.
38. లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,
38. And the Priest, the sonne of Aaron shall be with the Leuites, when ye Leuites take tithes, and the Leuites shall bring vp the tenth parte of the tithes vnto the house of our God, vnto the chambers of the treasure house.
39. ఇశ్రా యేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షా రసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వార పాలకులును గాయకులును వాటిని తీసి కొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.
39. For the children of Israel, and the children of Leui shall bring vp the offerings of the corne, of the wine, and of the oyle, vnto the chabers: and there shalbe the vessels of the Sanctuarie, and the Priestes that minister, and the porters, and the fingers, and we will not forsake the house of our God.