Deuteronomy - ద్వితీయోపదేశకాండము 25 | View All
Study Bible (Beta)

1. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతి మంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.

1. Whan there is a stryfe betwene men, they shalbe brought before ye lawe and iudged: and the iudges shall iustifye the righteous, and condemne the vngodly.

2. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధి పతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.

2. And yf the vngodly haue deserued strypes, the iudge shall commaunde to take him downe, and they shall beate him before him, acordynge to the measure and nombre of his trespace.

3. నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

3. Whan they haue geue him fortye strypes, they shall beate him nomore, lest (yf there be mo strypes geuen him) he be beaten to moch, and thy brother be horrible before thine eyes.

4. నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.
1 కోరింథీయులకు 9:9, 1 తిమోతికి 5:18

4. Thou shalt not mosell the mouth of the oxe, that treadeth out the corne.

5. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.
మత్తయి 22:24, మార్కు 12:19, లూకా 20:28

5. Whan brethren dwell together, and one of them dye with out children, then shall not ye wife of the deed take a straunge man without, but hir kynsman shal go in vnto her, and take her to wyfe:

6. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.

6. and the first sonne that she beareth, shal he set vp after the name of his brother which is deed, that his name be not put out of Israel.

7. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయినా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను.

7. But yf the man wyl not take his kynswoman, then shal his kinswoman go vp vnder the gate to the Elders, and saye: My kynsman refuseth to stere vp a name vnto his brother in Israel, and wyl not marye me.

8. అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడిఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య

8. Then shal the Elders of the cite call him, and comen with him. Yf he stonde then and saye: I wyl not take her,

9. ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసితన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయ బడునని చెప్పవలెను.

9. then shal his kynswoman steppe forth vnto him before the Elders, and lowse a shue fro his fote, and spyt in his face, and shal answere, and saye: Thus shal it be done vnto euery man, that wyl not builde his brothers house.

10. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.

10. And his name shalbe called in Israel, the vnshodd house.

11. మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వానిమానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను.

11. Yf two men stryue together, and the wyfe of one renne to, to delyuer hir husbande from the hande of him that smyteth him, & put forth hir hande, and take him by the secretes,

12. నీ కన్ను కటాక్షింపకూడదు.

12. then shalt thou cut of hir hande, and thine eye shal not pitie her.

13. హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.

13. Thou shalt not haue in yi bagg two maner of weightes, a greate and a small.

14. హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.

14. Nether shalt thou haue in thyne house dyuerse measures, a greate and a small.

15. నీ దేవు డైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.

15. Thou shalt haue a perfecte and iust weighte, and a perfecte and iust measure, that thy life maye be longe in the londe, which the LORDE yi God shal geue the.

16. ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.

16. For who so euer doth soch (yee all they that do euell) are abhominacion vnto the LORDE thy God.

17. మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి

17. Remebre what the Amalechites did vnto the by the waye, wha ye were departed out of Egipte,

18. నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను.

18. how they buckled with the by the waye, and smote thy hynmost, euen all that were feble, which came after the whan thou wast weerye and fainte, and they feared not God.

19. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.

19. Now wha the LORDE thy God bryngeth the, to rest fro all thine enemies rounde aboute in the londe which the LORDE thy God geueth the for inheritaunce to possesse, then shalt thou put out the remembraunce of the Amalechites from vnder heauen. Forget not this.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 25 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

శిక్ష యొక్క పరిధి. (1-3) 
ఎవరైనా తప్పు చేసినప్పుడు, వారు అదే పని చేయకూడదని ఇతరులకు తెలిసేలా వారిని తీవ్రంగా శిక్షించాలి. తప్పు చేసిన వ్యక్తి సిగ్గుపడాలి మరియు వారి తప్పు నుండి పాఠాలు నేర్చుకోవాలి, అయినప్పటికీ మనం వారిని గౌరవంగా చూడాలి. తర్వాత శిక్ష అనుభవించడం కంటే ఇప్పుడే మన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం మేలు. 

మొక్కజొన్నను తొక్కే ఎద్దు. (4) 
ఇది రైతులకు సందేశం. మనకు సహాయం చేసే జంతువులతో మంచిగా ఉండమని చెబుతుంది. మంచి వ్యక్తులుగా మారడానికి మాకు సహాయం చేయడానికి పని చేసే వ్యక్తులందరికీ మనం న్యాయంగా మరియు మంచిగా ఉండాలి. 1Cor 9:9 

సోదరుని భార్య వివాహం. (5-12) 
గతంలో, యూదు ప్రజలు తమ కుటుంబ వస్తువులను వేరుగా ఉంచుకోవడానికి సహాయపడే నియమాన్ని కలిగి ఉన్నారు. ఈ నియమం ఇకపై అనుమతించబడదు. 

అన్యాయమైన బరువులు. (13-16) 
ప్రజలు కోరుకున్నది పొందడానికి చెడు పనులు చేసినప్పుడు, అది వారి ఇళ్లకు, కుటుంబాలకు మరియు హృదయాలకు దురదృష్టాన్ని తెస్తుంది. కానీ ప్రజలు నిజాయితీగా ఉన్నప్పుడు, వారి తప్పులకు క్షమించండి మరియు చెడు పనులు చేయడం మానేసినప్పుడు, వారు సంతోషంగా ఉంటారు మరియు దేవునితో ఇబ్బందుల్లో పడరు. 

అమాలేకుపై యుద్ధం. (17-19)
అమాలేకీయుల కథ దేవుని ప్రజలను బాధపెట్టే లేదా చెడుగా ప్రవర్తించే ఎవరికైనా ఒక హెచ్చరిక. వారు ఆపని మరియు వారి తీరు మార్చుకోకపోతే, వారు వేచి ఉన్నంత కాలం శిక్ష మరింత దారుణంగా ఉంటుంది. అమాలేకీయులను మనం యేసును అనుసరించకుండా ఆపడానికి ప్రయత్నించే మన లోపల మరియు వెలుపల ఉన్న చెడు విషయాలుగా మనం భావించవచ్చు. మన స్వార్థపూరిత కోరికలు మరియు మన దృష్టిని మరల్చడం వంటి చెడు విషయాలన్నింటినీ వదిలించుకోవడానికి మనం ప్రయత్నించాలి, తద్వారా మనం దేవునికి దగ్గరగా ఉండవచ్చు. 



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |