11. తాము చేసినవాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడినయెడల, మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమస్థానములను దానినిగూర్చిన మర్యాదలన్నిటిని విధులన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచారవిధులన్నిటిని గైకొని ఆచరించునట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము.
11. And if they be ashamed of all their workes, then shew them the fourme of the house and patterne thereof, the going out, the comming in, all the maner therof, yea all the ordinaunces thereof, the figures, and all the lawes thereof, and write it in their sight, that they may kepe the whole fashion thereof, and all the ordinaunces thereof, and do them.