Amos - ఆమోసు 4 | View All
Study Bible (Beta)

1. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా

1. Ye fatte kien, that ben in the hil of Samarie, here this word; whiche maken fals caleng to nedi men, and breken pore men; which seien to youre lordis, Bringe ye, and we schulen drynke.

2. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలముల చేతను పట్టుకొనిలాగుదురు.

2. The Lord God swoor in his hooli, for lo! daies schulen come on you; and thei schulen reise you in schaftis, and youre remenauntis in buylynge pottis.

3. ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.

3. And ye schulen go out bi the openyngis, oon ayens another, and ye schulen be cast forth in to Armon, seith the Lord.

4. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి మూడేసి దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి.

4. Come ye to Bethel, and do ye wickidli; to Galgala, and multiplie ye trespassyng; and offre ye eerli youre sacrifices, in thre daies youre tithis.

5. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్చార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

5. And sacrifice ye heriyng of breed maad sour, and clepe ye wilful offryngis, and telle ye; for ye, sones of Israel, wolden so, seith the Lord God.

6. మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

6. Wherfor and Y yaf to you astonying of teeth in alle youre citees, and nedinesse of looues in alle youre places; and ye turneden not ayen to me, seith the Lord.

7. మరియు కోతకాలమునకుముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురిపించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.

7. Also Y forbeed reyn fro you, whanne thre monethis weren yit `to comyng, til to ripe corn; and Y reynede on o citee, and on another citee Y reynede not; o part was bireyned, and the part driede vp on which Y reynede not.

8. రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకేపోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

8. And tweyne and thre citees camen to o citee, to drynke watir, and tho weren not fillid; and ye camen not ayen to me, seith the Lord.

9. మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగిన వారు కారు; ఇదే యెహోవా వాక్కు.

9. Y smoot you with brennynge wynd, and with rust, the multitude of youre orcherdis, and of youre vyneris; and a wort worm eet youre olyue places, and youre fige places; and ye camen not ayen to me, seith the Lord.

10. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యౌవనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

10. Y sente in to you deth in the weie of Egipt, Y smoot with swerd youre yonge men, `til to the caitifte of youre horsis, and Y made the stynk of youre oostis to stie in to youre nose thirlis; and ye camen not ayen to me, seith the Lord.

11. దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

11. Y distriede you, as God distriede Sodom and Gomorre, and ye ben maad as a brond rauyschid of brennyng; and ye turneden not ayen to me, seith the Lord.

12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.

12. Wherfor, thou Israel, Y schal do these thingis to thee; but aftir that Y schal do to thee these thingis, Israel, be maad redi in to ayen comyng of thi God.

13. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే; భూమియొక్క ఉన్నతస్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు.
2 కోరింథీయులకు 6:18, ప్రకటన గ్రంథం 1:8, ప్రకటన గ్రంథం 4:8, ప్రకటన గ్రంథం 11:17, ప్రకటన గ్రంథం 15:3, ప్రకటన గ్రంథం 16:7-14, ప్రకటన గ్రంథం 19:15-16, ప్రకటన గ్రంథం 21:22

13. For lo! he fourmeth hillis, and makith wynd, and tellith to man his speche; and he makith a `morew myist, and goith on hiy thingis of erthe; the Lord God of oostis is the name of hym.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Amos - ఆమోసు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇజ్రాయెల్ మందలించింది. (1-5) 
బలవంతపు లాభాలు సాధారణంగా ప్రాపంచిక కోరికలు మరియు శరీర అవసరాలను తీర్చడానికి ఉపయోగించబడతాయి. అణచివేత యొక్క దోపిడీ నిజమైన సంతృప్తిని తీసుకురాదు. బైబిల్ యేతర పద్ధతులపై విశ్వాసం ఉంచడం వల్ల అబద్ధాలకు కట్టుబడి ఉన్నారనే విషయాన్ని బహిర్గతం చేయడం నిజంగా దురదృష్టకరం. మన విశ్వాసం, నిరీక్షణ మరియు ఆరాధన దైవిక గ్రంథం యొక్క బోధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

వారి పశ్చాత్తాపం చూపబడింది. (6-13)
ప్రాపంచిక హృదయాల మూర్ఖత్వాన్ని పరిగణించండి: వారు నిరంతరం ఒక ప్రాపంచిక ఆనందం నుండి మరొకదానికి మారుతూ, చివరికి నెరవేర్చడంలో విఫలమయ్యే విషయాలలో సంతృప్తిని వెంబడిస్తారు. విచిత్రమేమిటంటే, వారు తమకు నిజంగా అవసరమైనవన్నీ ఎవరిలో కనుగొనగలరో వారి దృష్టిని మరల్చడానికి నిరాకరిస్తారు. సువార్త ప్రకటించడం వర్షం లాంటిది, మరియు అది లేనప్పుడు ప్రతిదీ వాడిపోతుంది. ప్రజలు తమ శరీరాల పట్ల శ్రద్ధతో తమ ఆత్మల పట్ల శ్రద్ధ వహిస్తే అది తెలివైనది. వారికి ఈ ఆధ్యాత్మిక వర్షం లోపించినప్పుడు, అది ఎక్కడ దొరుకుతుందో వారు దానిని తీవ్రంగా వెదకాలి.
ఇశ్రాయేలీయులు తిరుగుబాటు మరియు విగ్రహారాధనలో కొనసాగుతుండగా, ప్రభువు వారిని విరోధిగా సమీపించాడు. ఇంకేముంది, తీర్పులో మన దేవుణ్ణి ఎదుర్కొంటాం. అయితే, మన చర్యల ఆధారంగా మాత్రమే ఆయన మనల్ని తీర్పు తీర్చినట్లయితే, మనం అతని పరిశీలనను తట్టుకోలేము. ఆయన రాకడ యొక్క గంభీరమైన క్షణంలో దేవునితో ఓదార్పుకరమైన ఎన్‌కౌంటర్ కోసం సిద్ధపడాలంటే, మనం మొదట దేవుని శాశ్వతమైన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఆయనను ఎదుర్కోవాలి.



Shortcut Links
ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |