Deuteronomy - ద్వితీయోపదేశకాండము 13 | View All

1. ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి
మత్తయి 24:24, మార్కు 13:22

1. When a prophet or visionary gets up in your community and gives out a miracle-sign or wonder,

2. నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల
ప్రకటన గ్రంథం 13:14

2. and the miracle-sign or wonder that he gave out happens and he says, 'Let's follow other gods' (these are gods you know nothing about), 'let's worship them,'

3. అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.
1 కోరింథీయులకు 11:19

3. don't pay any attention to what that prophet or visionary says. GOD, your God, is testing you to find out if you totally love him with everything you have in you.

4. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.

4. You are to follow only GOD, your God, hold him in deep reverence, keep his commandments, listen obediently to what he says, serve him--hold on to him for dear life!

5. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.

5. And that prophet or visionary must be put to death. He has urged mutiny against GOD, your God, who rescued you from Egypt, who redeemed you from a world of slavery and put you on the road on which GOD, your God, has commanded you to walk. Purge the evil from your company.

6. నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని

6. And when your brother or son or daughter, or even your dear wife or lifelong friend, comes to you in secret and whispers, 'Let's go and worship some other gods' (gods that you know nothing about, neither you nor your ancestors,

7. భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల

7. the gods of the peoples around you near and far, from one end of the Earth to the other),

8. వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.

8. don't go along with him; shut your ears. Don't feel sorry for him and don't make excuses for him.

9. చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.

9. Kill him. That's right, kill him. You throw the first stone. Take action at once and swiftly with everybody in the community getting in on it at the end.

10. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు.

10. Stone him with stones so that he dies. He tried to turn you traitor against GOD, your God, the one who got you out of Egypt and the world of slavery.

11. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.

11. Every man, woman, and child in Israel will hear what's been done and be in awe. No one will dare to do an evil thing like this again.

12. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న నీ పురములలో ఏదోయొకదానియందు

12. When word comes in from one of your cities that GOD, your God, is giving you to live in,

13. పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.

13. reporting that evil men have gotten together with some of the citizens of the city and have broken away, saying, 'Let's go and worship other gods' (gods you know nothing about),

14. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల

14. then you must conduct a careful examination. Ask questions, investigate. If it turns out that the report is true and this abomination did in fact take place in your community,

15. ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.

15. you must execute the citizens of that town. Kill them, setting that city apart for holy destruction: the city and everything in it including its animals.

16. దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్ట బడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును.

16. Gather the plunder in the middle of the town square and burn it all--town and plunder together up in smoke, a holy sacrifice to GOD, your God. Leave it there, ashes and ruins. Don't build on that site again.

17. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు

17. And don't let any of the plunder devoted to holy destruction stick to your fingers. Get rid of it so that GOD may turn from anger to compassion, generously making you prosper, just as he promised your ancestors.

18. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కని కరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.

18. Yes. Obediently listen to GOD, your God. Keep all his commands that I am giving you today. Do the right thing in the eyes of GOD, your God.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
విగ్రహారాధనకు ప్రలోభపెట్టేవారు మరణశిక్ష విధించాలి. (1-5) 
కనానీయులు చేసే చెడు పనుల గురించి జాగ్రత్తగా ఉండమని మోషే ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు తాము విగ్రహాలను పూజించడం ప్రారంభించకుండా జాగ్రత్తపడాలని హెచ్చరిస్తున్నాడు. బైబిల్ ఏమి చెబుతుందో మనం తెలుసుకోవాలి, తద్వారా ఏదైనా మంచి లేదా నిజం అనిపించినప్పుడు మనం గుర్తించగలము, కానీ వాస్తవానికి చెడు లేదా తప్పు. ఈ ప్రలోభాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఏకైక మార్గం దేవుని బోధల యొక్క స్పష్టమైన పదాలను ఉపయోగించడం. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనను విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధించేలా మోసపోము. 

విడిచిపెట్టబడని విగ్రహారాధనకు ప్రలోభపెట్టే సంబంధాలు. (6-11) 
మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులను ఉపయోగించుకోవడం ద్వారా మనల్ని చెడు పనులు చేయాలని సాతాను కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు వారికి నో చెప్పడం కష్టం, ఎందుకంటే మనం వారిని సంతోషపెట్టాలనుకుంటున్నాము, కానీ మన స్నేహితులను సంతోషపెట్టడానికి వాటిని ఉల్లంఘించే బదులు మనం ఎల్లప్పుడూ సరైనది చేయడం మరియు దేవుని నియమాలను పాటించడం ఎంచుకోవాలి. ఎవరైనా మనతో ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే, మనం వారితో స్నేహం చేయాలనుకున్నా లేదా వారు ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో మనం దానిని చేయడానికి అంగీకరించకూడదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎల్లప్పుడూ సరైనది చేయడం మరియు తోటివారి ఒత్తిడికి లొంగకుండా చేయడం. సామెతలు 1:10 అంతటితో ఆగకుండా భగవంతుని న్యాయం జరిగేలా చూడాలి. 

విగ్రహారాధన నగరాలు విడిచిపెట్టబడవు. (12-18)
దేవుణ్ణి నమ్మడం మానేసి ఇతర దేవుళ్లను ఆరాధించడం ప్రారంభించిన నగరం ఉంది. దేవుణ్ణి ఆరాధించమని చెప్పినప్పుడు కూడా ఇది చెడ్డ పని. డబ్బు మరియు వినోదాన్ని ఎక్కువగా ప్రేమించకుండా జాగ్రత్తపడటం మనకు ముఖ్యం, ఎందుకంటే అది దేవునికి బదులుగా వేరొక దానిని పూజించినట్లే. అలాగే మన పిల్లలకు కూడా అలా చేయమని నేర్పించకుండా చూసుకోవాలి. మన హృదయాలు మరియు ప్రేమపై దేవునికి బాధ్యత వహించాలి.



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |