Joshua - యెహోషువ 15 | View All

1. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.

1. The lot of the trybe of the children of Iuda amonge their kynreds, was ye coaste of Edom by the wyldernesse of Zin, which borderth southwarde on the edge of the south coutrees.

2. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.

2. Their south borders were from the vttemost syde of the salt see, that is, from the coast that goeth southwarde,

3. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి

3. and commeth out from thece towarde ye eastsyde of Acrabbim, and goeth forth thorow Zinna, and yet goeth vp from the south towarde Cades Bernea, and goeth thorow Hesron, and goeth vp to Adara, & fetcheth a compase aboute Carcaa,

4. అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరిహద్దు.

4. & goeth thorow Asmona, and commeth forth to the ryuer of Egipte, so that the see is the ende of ye border. Let this be youre border southwarde.

5. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.

5. But the east border is from the salt see to the vttemost parte of Iordane.

6. ఆ సరిహద్దు బేత్‌ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.

6. The border northwarde, is from the see coast which is on ye edge of Iordane, and goeth vp vnto Beth Hagla, and stretcheth out from the north vnto Betharaba, and commeth vp vnto the stone of Bohen the sonne of Ruben,

7. ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణ తీరముననున్న అదుమీ్మము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షే మెషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలు నొద్ద నుండెను.

7. and goeth vp vnto Debir from ye valley of Achor, and from the north coaste that is towarde Gilgall, which lyeth ouer agaynst Adumim vpwarde, which is on the north syde of the water. Then goeth it vnto ye water of Ensemes, and commeth out vnto the well of Rogell.

8. ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోము లోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా నున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.

8. Then goeth it vp to the valley of the sonne of Hinnam, a longe besyde the Iebusite that dwelleth from ye southwarde, that is Ierusalem: and commeth vp vnto the toppe of the mount which lyeth before the valley of Hinnam from the westwarde, that borderth on the edge of the valley of Raphaim towarde the north.

9. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూట యొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.

9. Then commeth it from the toppe of the same mount vnto the water well of Nephtoah, and commeth out vnto the cities of mount Ephron, and boweth towarde Baala, that is Kiriath Iarim,

10. ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.

10. and fetcheth a copasse aboute from Baala westwarde vnto mount Seir, and goeth by the north syde of the mount Iarim, that is Chessalon: and cometh downe to Bethsemes, and goeth thorow Thimna,

11. ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.

11. and breaketh out on the north syde of Acron, and stretcheth forth towarde Sicron, and goeth ouer mount Baala, and commeth out vnto Iabueel: so that their vttemost border is the see.

12. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.

12. The weste border is the greate see. This is the border of the children of Iuda rounde aboute in their kynreds.

13. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.

13. Caleb the sonne of Iephune had his porcion geue him amoge the children of Iuda (as the LORDE comaunded Iosua) namely Kiriatharba of the father of Enak, that is Hebron.

14. అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.

14. And Caleb droue from thence the thre sonnes of Enak, Sesai, Ahiman, and Thalmas begotten of Enak.

15. అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు.

15. And from thece he wente vp to the inhabiters of Debir. (As for Debir, it was called Kiriath Sepher afore tyme.)

16. కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా

16. And Caleb sayde: Who so smyteth Kiriath Sepher and wynneth it, I wyll geue him my doughter Achsa to wyfe.

17. కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.

17. Then Athniel the sonne of Kenas the brother of Caleb wanne it: and he gaue him his doughter Achsa to wife.

18. మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను.

18. And it fortuned whan they wente in, that she was counceled of hir housbande, to axe a pece of londe of hir father. And she fell downe from the asse. Then sayde Caleb vnto her: What ayleth the?

19. అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.

19. She sayde: Geue me a blessynge, for thou hast geue me a south (and drye) londe: geue me welles of water also. Then gaue he her welles aboue and beneth.

20. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది.

20. This is the enheritaunce of the trybe of Iuda amonge their kynreds.

21. దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణ ములు ఏవేవనగా కబ్సెయేలు

21. And the cities of the trybe of the children of Iuda, from one to another by the coastes of the Edomites towarde the south, were these: Cabzeel, Eder, Iagur,

22. ఏదెరు యా గూరు కీనాది

22. Kina, Dimona, Adada,

23. Kedes, Hazor, Iethnam,

25. తెలెము బెయాలోతు క్రొత్త

25. Hazor Hadatha, Kirioth Hezron that is Hasor:

27. అనబడిన హాసోరు అమాము

27. Hazor Gadda, Hesmon, Beth palet,

28. షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

28. Hazer Sual, Beer Seba, Bisiothia,

29. బేత్పెలెతు హసర్షువలు బెయేరషెబ

29. Baala, Iim, Azem,

32. సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమ్మిది.

32. Lebaoth, Silhim, Am, Rimo. These are nyne and twentye cities & their vyllages.

33. మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా

33. But in the lowe countrees was Esthaol, Zaren, Asna,

35. యర్మూతు అదు ల్లాము శోకో అజేకా

35. Iarmoth, Adullam, Socho, Aseka,

36. షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

36. Saaraim, Adithaim, Gedera, Giderothim. These are fourtene cities & their vyllages.

37. Zena Hadasa, Migdal Gad,

38. Dilean, Mispa, Iakthiel,

40. Chabon, Lachma, Chithlis,

41. బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్టణములు.

41. Gedoroth, Beth Dagon, Naama, Makeda. These are sixtene cities and their vyllages.

43. Iephthah, Asua, Nezib,

44. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును,

44. Keila, Achsib, Maresa. These are nyne cities and their vyllages.

45. ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,

45. Ekron with his doughters and vyllages.

46. దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,

46. From Ekron vnto the see, all that reacheth vnto Asdod and the vyllages therof.

47. గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,

47. Asdod with the doughters and vyllages therof. Gasa with hir doughters and vyllages vnto the water of Egipte. And the greate see is his border.

48. మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు

48. But vpon the mount was Samir, Iatir, Socho,

49. శోకో దన్నా కిర్య త్సన్నా

49. Danna, Kiriath Sanna, that is Debir:

50. అను దెబీరు అనాబు ఎష్టెమో

50. Anab, Esthemo, Annim,

51. ఆనీము గోషెను హోలోను గిలో అనునవి,

51. Gosen, Holon, Gilo. These are eleuen cities and their vyllagies.

52. వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు.

52. (Omitted Text)

54. యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు.

54. (Omitted Text)

56. యొక్దె యాము జానోహ

56. Iesrael, Iakdea, Sanoah,

57. కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.

57. Kain, Gibea, Thimna. These are ten cities and their vyllages.

58. Halhul, Bethzur, Gedor,

59. బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

59. Maarath, Beth Anoth, Elthekon. These are sixe cities and their vyllages.

60. కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.

60. Kiriath Baal (that is Kiriath Iearim) Harabba, two cities & their vyllages.

61. అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,

61. And in the wyldernesse was Betharaba, Middin, Sechacha,

62. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

62. Nibsan, and the Salt cite, and Engaddi. These are sixe cities and their vyllagies.

63. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

63. But the Iebusites dwelt at Ierusalem, and the children of Iuda coude not dryue them awaye. So the Iebusites remayne with the children of Iuda at Ierusalem vnto this daye.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యెహోషువ యూదా, ఎఫ్రాయిము మరియు మనష్షేలో సగం మంది గిల్గాలు నుండి బయలుదేరే ముందు వారి వారసత్వాన్ని పంచుకున్నాడు. తర్వాత, వారు షిలోహ్‌కు మకాం మార్చినప్పుడు, మరొక సర్వే నిర్వహించబడింది మరియు మిగిలిన తెగలకు వారి భాగాలు కేటాయించబడ్డాయి. కాలం గడిచేకొద్దీ, దేవుని ప్రజలందరూ చివరకు తమకు కేటాయించిన భూముల్లో స్థిరపడ్డారు. (1-12)

కాలేబు అచ్సాకు కొంత భూమిని బహుమతిగా ఇచ్చాడు మరియు అది దక్షిణ ప్రాంతంలో ఉంది. అయినప్పటికీ, భూమి ఎండిపోయి కరువుకు గురవుతుంది. అచ్సా మరింత భూమిని కోరినప్పుడు, కాలేబు ఆమెకు ఎగువ మరియు దిగువ నీటి బుగ్గలను మంజూరు చేశాడు. కొందరు దీనిని స్వర్గపు వర్షం మరియు సహజ నీటి బుగ్గలు రెండింటి ద్వారా నీరుగార్చే ఒకే భూమిని సూచిస్తున్నట్లు అర్థం. మన శరీరాలు మరియు ప్రస్తుత జీవితాల కోసం ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు (ఎగువ నీటి బుగ్గలు) మరియు భూసంబంధమైన ఆశీర్వాదాలు (దిగువ నీటి బుగ్గలు) కోసం ప్రార్థించేటప్పుడు ఈ సారూప్యత సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఎగువ మరియు దిగువ నీటి బుగ్గల నుండి అన్ని ఆశీర్వాదాలు దేవుని పిల్లలకు ప్రసాదించబడ్డాయి. క్రీస్తుతో వారి కనెక్షన్ ద్వారా, ఈ దీవెనలు వారి దైవిక వారసత్వంగా తండ్రి ద్వారా ఉచితంగా ఇవ్వబడ్డాయి. (13-19)

యూదా నగరాల జాబితా క్రింద ఇవ్వబడింది. అయితే, తరువాత డేవిడ్ యొక్క ప్రసిద్ధ నగరంగా మారిన మరియు మన ప్రభువైన యేసు జన్మస్థలం అనే గౌరవాన్ని కలిగి ఉన్న బెత్లెహేమ్ గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు. వేలకొద్దీ యూదాలలో (మీకా 5:2లో చెప్పబడినట్లుగా) బెత్లెహెంకు అసాధారణమైన గౌరవం తప్ప, అది చాలా తక్కువగా పరిగణించబడినప్పటికీ, అది ఇప్పుడు గుర్తింపు పొందిన నగరాల్లో జాబితా చేయబడనంత స్థాయికి తగ్గిపోయింది. (20-63)



Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |